హాస్టల్ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఎస్ఎఫ్ఐ తలపెట్టిన ధర్నా సోమవారం ఉద్రిక్తంగా మారింది. ఆందోళనకారులు సచివాలయాన్ని ముట్టడించడానికి ప్రయత్నించడానికి ప్రయత్నించారు. ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.