మత్తిచ్చి, స్టార్ హోటళ్లకు పంపించి: కూతురుతో వ్యభిచారం చేయించిన తల్లి
హైదరాబాద్: భాగ్యనగరంలోని పాతబస్తీలో దారుణం వెలుగు చూసింది. కన్నతల్లే.. తన కూతురును వ్యభిచార రొంపిలోకి దింపిన ఘోర విషయం వెలుగు చూసింది. కూతురుకు మత్తు మందు ఇచ్చి, స్టార్ హోటళ్లకు పంపించి వ్యభిచారం చేయించింది.
ఈ సంఘటన అందర్నీ షాకింగ్‌కు గురి చేస్తోంది. కూతురును వ్యభిచారంలోకి దింపిన ఆ తల్లి ఐదు వివాహాలు చేసుకున్నట్లుగా తెలుస్తోంది. డిగ్రీ పూర్తి చేసిన తన కూతురుతో బలవంతంగా వ్యభిచారం చేయిస్తోంది. వ్యభిచారం కోసం కూతురును స్టార్ హోటళ్లకు పంపించేది.

ఓ సమయంలో కూతురు ఎదురు తిరగడంతో మత్తుమందు ఇచ్చి ఇంటికే విటులను పిలిపించుకునేది. తల్లి ఆగడాలు భరించలేకపోయిన ఆ కూతురు.. మత్తు దిగిపోవడంతో ఇంటి నుంచి పలుమార్లు పారిపోయింది. తెలియకుండా బయటకు వెళ్తే ఆ తల్లి సొంత కూతురినే తన అనుచరులతో కొట్టించేది.
ఆ కూతురు ఎలాగోలా తల్లి నుంచి తప్పించుకొని, బంధువులకు విషయం చెప్పింది. వారి సహకారంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. మత్తు మందు ఇచ్చి, స్టార్ హోటళ్లకు వ్యభిచారానికి పంపించేందని ఆ కూతురు చెప్పారని తెలుస్తోంది. తనను తల్లి నుంచి కాపాడాలని ఆమె పోలీసును వేడుకుంది. పోలీసులు దర్యాఫ్తు చేస్తున్నారు.
-
today rashiphalalu:శుక్రుడు, శని కుంభరాశిలో.. వీరికి జాక్ పాట్! -
తప్పులో కాలేసిన విజయ్: ఏకంగా తలైవాతో..: కాలం మాట్లాడదు, వేచి ఉండి బదులిస్తుంది -
రైతులకు భారీ గుడ్ న్యూస్, పరిమితి రూ 5 లక్షలకు పెంపు - విధి విధానాలు..!! -
ఫస్ట్ ఒక స్టోరీ చెప్పి షూటింగ్‌కి వెళ్లాక దుస్తులు తీసేయాలన్నారు..! -
రైతు భరోసాపై మరో శుభవార్త చెప్పిన తెలంగాణా ప్రభుత్వం.. త్వరపడండి! -
ఉచిత బస్సు పథకంలో ఇక కొత్తగా, నేటి నుంచి పాస్ ల జారీ- మార్గదర్శకాలు..!! -
తెలంగాణ స్టైల్ 'పచ్చి పులుసు'.. జస్ట్ 10 నిమిషాల్లోనే రెడీ..! -
రంజాన్ కానుక: పండుగ వేళ భారీగా నిధుల విడుదల -
సిలిండర్ పొందాలంటే ఇక తప్పని సరిగా.. ప్రభుత్వం తాజా ఆదేశాలు..!! -
ఏపీలో ఆస్తిపన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్-బంపర్ ఆఫర్..! -
వాస్తు ప్రకారం గుప్పెడు బియ్యంతో మీ అదృష్టాన్ని మార్చుకోవచ్చు -
Gas మాఫియాపై ఊహించని రైడ్స్, భారీగా పట్టుబడ్డ గ్యాస్ సిలిండర్లు!












Click it and Unblock the Notifications