షీ టీమ్స్: షార్ట్ ఫిల్మ్ సిడీని విడుదల చేసిన కమిషనర్
షీ టీమ్స్‌పై అవగాహన కల్పించేందుకు రూపొందించి షార్ట్ ఫిల్మ్స్‌ను హైదరాబాదు పోలీసు కమిషనర్ మహేందర్ రెడ్డి గురువారంనాడు విడుదల చేశారు. మగ ఆకతాయిల ఆట కట్టించడానికి ఏర్పటైన షీ టీమ్స్‌ను మరింత బలోపేతం చేస్తామని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications