ఖమ్మం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రాసలీలల ఎస్.ఐ , పట్టుబడ్డాడిలా, వివాహిత భర్త ప్లాన్ కు ఎస్ ఐ చిత్తు

ఫేస్ బుక్ లోపరిచయమైన వివాహితతో వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తోన్న ఖమ్మం టూ టౌన్ ఎస్ ఐ విజయ్ ను ఎస్ఆర్ నగర్ పోలీసులు అరెస్టు చేశారు.

By Narsimha
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్:ఫేస్ బుక్ లో పరిచయమైన ఓ మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకొన్న ఎస్ ఐ ను సంజీవరెడ్డి నగర్ పోలీసులు అరెస్టు చేశారు. వివాహిత భర్త ఫిర్యాదు మేరకు పోలీసులు ఎస్ ఐ ను అరెస్టు చేశారు.

ఖమ్మం టూటౌన్ ఎస్ ఐ గా విజయ్ పనిచేస్తున్నాడు. అయితే ఆయనకు ఫేస్ బుక్ లో ఓ మహిళతో పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం కాస్తా వివాహేతర సంబందానికి దారితీసింది.

si arrested for extra mextramarital affair

వీరిద్దరూ కూడ వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తున్నారు. హైద్రాబాద్ నగరంలోని మోతీనగర్ నగర్ లోని కామధేన్ అపార్ట్ మెంట్ లో వారిద్దరూ వివాహేతర సంబందంలో ఉండగా పోలీసులు అరెస్టు చేశారు.

వివాహిత భర్త ఫిర్యాదు మేరకు పోలీసులు రెడ్ హ్యాండెడ్ గా వారిద్దరిని పట్టుకొన్నారు. ఎస్ ఐ గా విధులను నిర్వహిస్తూ మరొకరి భార్యతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న విజయ్ పై వివాహిత భర్త ఫిర్యాదు చేశాడు. వీరి వ్యవహరంపై కొంత కాలంగా నిఘా ఉంచిన భర్త ఎట్టకేలకు వారిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొన్నారు.

English summary
si arrested for extra mextramarital affair with woman
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X