సిల్క్ ఎక్స్‌పో: చీరకట్టులో హొయలుపొయిన ముద్దుగుమ్మలు(పిక్చర్స్)

హైదరాబాద్: హస్తశిల్పి ఆర్బిషన్ అండ్ వీవర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నేతృత్వంలో నవంబర్ 4 నుంచి సికింద్రబాబాద్‌లోని రాజరాజేశ్వరీ గార్డెన్స్‌లో ‘సిల్క్ ఇండియా ఎక్స్‌పో-2015' జరగనుంది. ఈ మేరకు వివరాలను బేగంపేటలోని టూరిజం ప్లాజాలో ఏర్పాటు చేసిన సమావేశంలో నిర్వాహకులు వెల్లడించారు.

సమావేశానికి మిస్సెస్ ప్లానెట్ 2014 మహెక్ మూర్తి నరేన్ తోపాటు మోడల్, ఇటీవల గోవాలో జరిగిన ఓ అందాల పోటీలో మోస్ట్ గ్లామరస్ టైటిల్ గెలుచుకున్న దీపాలి హాజరయ్యారు. ఈ సందర్భంగా మహెక్ మూర్తి, దీపాలీలు సంప్రదాయ చీరకట్టులో హొయలు పోయారు.

పలువురు తెలుగమ్మాయిలు పాల్గొని వయ్యారినడకలతో ఆకట్టుకున్నారు. ఒకే వేదికపై అసలైన సిల్క్ ఉత్పత్తుల ప్రదర్శన నగరలో ఏర్పాటు చేయడం అభినందనీయమని మహేక్ మూర్తి, దీపాలీ అన్నారు.

నిర్వాహకులు అభినందన్ మాట్లాడుతూ.. నవంబర్ 4వ తేదీ నుంచి 9 వరకు సాగుతుందని తెలిపారు. చేనేతకారులు, పట్టు సహకార సంస్థలు విభిన్న రకాల ఈ సిల్క్ ఉత్పత్తులు 70కిపైగా స్టోర్స్‌లో ప్రదర్శిస్తున్నారని వివరించారు.

సిల్క్ ఎక్స్‌పో

సిల్క్ ఎక్స్‌పో

హస్తశిల్పి ఆర్బిషన్ అండ్ వీవర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నేతృత్వంలో నవంబర్ 4 నుంచి సికింద్రబాబాద్‌లోని రాజరాజేశ్వరీ గార్డెన్స్‌లో ‘సిల్క్ ఇండియా ఎక్స్‌పో-2015' జరగనుంది.

సిల్క్ ఎక్స్‌పో

సిల్క్ ఎక్స్‌పో

ఈ మేరకు వివరాలను బేగంపేటలోని టూరిజం ప్లాజాలో ఏర్పాటు చేసిన సమావేశంలో నిర్వాహకులు వెల్లడించారు.

సిల్క్ ఎక్స్‌పో

సిల్క్ ఎక్స్‌పో

సమావేశానికి మిస్సెస్ ప్లానెట్ 2014 మహెక్ మూర్తి నరేన్ తోపాటు మోడల్, ఇటీవల గోవాలో జరిగిన ఓ అందాల పోటీలో మోస్ట్ గ్లామరస్ టైటిల్ గెలుచుకున్న దీపాలి హాజరయ్యారు.

సిల్క్ ఎక్స్‌పో

సిల్క్ ఎక్స్‌పో

ఈ సందర్భంగా మహెక్ మూర్తి, దీపాలీలు సంప్రదాయ చీరకట్టులో హొయలు పోయారు.

సిల్క్ ఎక్స్‌పో

సిల్క్ ఎక్స్‌పో

పలువురు తెలుగమ్మాయిలు పాల్గొని వయ్యారినడకలతో ఆకట్టుకున్నారు.

సిల్క్ ఎక్స్‌పో

సిల్క్ ఎక్స్‌పో

ఒకే వేదికపై అసలైన సిల్క్ ఉత్పత్తుల ప్రదర్శన నగరలో ఏర్పాటు చేయడం అభినందనీయమని మహేక్ మూర్తి, దీపాలీ అన్నారు.

సిల్క్ ఎక్స్‌పో

సిల్క్ ఎక్స్‌పో

నిర్వాహకులు అభినందన్ మాట్లాడుతూ.. నవంబర్ 4వ తేదీ నుంచి 9 వరకు సాగుతుందని తెలిపారు.

సిల్క్ ఎక్స్‌పో

సిల్క్ ఎక్స్‌పో

చేనేతకారులు, పట్టు సహకార సంస్థలు విభిన్న రకాల ఈ సిల్క్ ఉత్పత్తులు 70కిపైగా స్టోర్స్‌లో ప్రదర్శిస్తున్నారని వివరించారు.

సిల్క్ ఎక్స్‌పో

సిల్క్ ఎక్స్‌పో

సమావేశానికి మిస్సెస్ ప్లానెట్ 2014 మహెక్ మూర్తి నరేన్ తోపాటు మోడల్, ఇటీవల గోవాలో జరిగిన ఓ అందాల పోటీలో మోస్ట్ గ్లామరస్ టైటిల్ గెలుచుకున్న దీపాలి హాజరయ్యారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+