నా బతుకేమిటి?: కెసిఆర్‌కు గాయని మధుప్రియ, క్షమాపణ
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు గాయని మధుప్రియ ఓ విజ్ఞప్తి చేశారు. ఆమె ఓ టీవీ ఛానల్‌తో మాట్లాడుతూ ఆ విజ్ఞప్తి చేశారు. తాను ఆరేళ్ల వయసు నుంచి చీరకట్టి తెలంగాణ ఉద్యమంలో పాటలు పాడుతున్నానని చెప్పారు.
ఇన్నేళ్ల పోరాటం తర్వాత అందరు కోరుకున్నట్లు అందరి బతుకులు బాగుపడ్డాయని, మరి తన బతుకు సంగతేమిటని సీఎం కెసిఆర్‌ను ప్రశ్నించారు. తెలంగాణ సీఎం కెసిఆర్ తనకు దారి చూపించాలని విజ్ఞప్తి చేశారు. అలాగే తన కుటుంబంలో ఇటీవల వచ్చిన వివాదం పైనా స్పందించారు.

తన కుటుంబంలో ఇటీవల చెలరేగిన వివాదం అనంతరం అన్నీ సర్దుకున్నాయన్నారు. తన జీవితం హాయిగా సాగిపోతోందన్నారు. మూడోవ్యక్తి ప్రవేశించడం వల్లే తన భర్తతో విభేదాలు వచ్చాయని, ఆ వివాదం రేగడం వల్ల ఓ విధంగా మంచే జరిగిందన్నారు.
ఈ వివాదం వల్ల తనకు చాలా విషయాలు తెలిశాయన్నారు. గతంలో జరిగిన సంఘటనలన్నీ మర్చిపోయి హాయిగా ఉన్నామన్నారు. అత్తవారి ఇంట్లో తనను బాగా చూసుకుంటున్నారని, నేను ఎవరినైనా బాధపెట్టి ఉంటే క్షమించాలన్నారు.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..!












Click it and Unblock the Notifications