ప్రేమోన్మాది దాడి, అక్కాచెల్లెళ్ల మృతి: పేరెంట్స్ కన్నీరుమున్నీరు (పిక్చర్స్)

హైదరాబాద్: చైతన్యపురిలో ప్రేమోన్మాది దాడిలో ఇద్దరు అక్కాచెల్లెళ్లు మృతి చెందారు. దీంతో, వారి ఇంట్లో విషాధ వాతావరణం ఏర్పడింది.

మహబూబ్‌నగర్‌ జిల్లా షాద్‌నగర్‌కు చెందిన శ్రీలేఖ, యామిని సరస్వతిలపై ప్రేమోన్మాది కత్తితో దాడి చేశాడు. వారు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు.

నిందితుడు అమిత్ వారు చదువుతున్న కళాశాలలో చదువుతున్నాడు. ప్రేమిస్తున్నానని గత కొన్నేళ్లుగా వేధిస్తుండేవాడు. తనను ప్రేమించాలని మంగళవారం ఇంటికెళ్లి కత్తితో దాడి చేశాడు. అతను పరారీలో ఉన్నాడు.

చైతన్యపురి ఘటన

చైతన్యపురి ఘటన

హైదరాబాదులోని చైతన్యపురిలో ప్రేమోన్మాది దాడిలో గాయపడి, మృతి చెందిన అక్కాచెల్లెళ్లలో ఆసుపత్రిలో ఓ సోదరి.

చైతన్యపురి ఘటన

చైతన్యపురి ఘటన

హైదరాబాదులోని చైతన్యపురిలో ప్రేమోన్మాది దాడిలో గాయపడి, మృతి చెందిన అక్కాచెల్లెళ్లలో ఆసుపత్రిలో ఓ సోదరి.

చైతన్యపురి ఘటన

చైతన్యపురి ఘటన

హైదరాబాదులోని చైతన్యపురిలో ప్రేమోన్మాది దాడిలో గాయపడి, మృతి చెందిన విద్యార్థిని యామిని సరస్వతి.

చైతన్యపురి ఘటన

చైతన్యపురి ఘటన

ప్రేమోన్మాది దాడి ఘటనలో తమ కూతురు చనిపోయిందనే విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు, బంధువులు కన్నీరు మున్నీరు.

చైతన్యపురి ఘటన

చైతన్యపురి ఘటన

ప్రేమోన్మాది దాడిలో చైతన్యపురిలో అక్కా చెల్లెళ్లు మృతి చెందారు. అమ్మాయి ఇంటి వద్ద ఈ సంఘటన జరిగింది. వివరాలు సేకరిస్తున్న పోలీసులు.

చైతన్యపురి ఘటన

చైతన్యపురి ఘటన

ప్రేమోన్మాది దాడిలో మృతి చెందిన అక్కాచెల్లెళ్లు.. యామిని సరస్వతి. అలేఖ్య. వీరిద్దరు ప్రేమోన్మాది దాడిలో మృతి చెందారు.

చైతన్యపురి ఘటన

చైతన్యపురి ఘటన

ప్రేమోన్మాది దాడిలో అక్కాచెల్లెళ్లు మృతి చెందిన విషయం తెలిసి... చుట్టుపక్కల ఇళ్ల వారు ఇంటి వద్ద గుమికూడిన దృశ్యం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+