చార్మిపై కానిస్టేబుల్ చేయి: నటి ఫిర్యాదు చేయలేదన్న సిట్
డ్రగ్స్ కేసులో బుధవారం విచారణ ఎదుర్కొన్న సినీ నటి చార్మీ ఓ కానిస్టేబుల్‌పై ఫిర్యాదు చేసినట్లుగా వచ్చిన వార్తలు వాస్తవం కాదని సిట్ అధికారులు గురువారం వెల్లడించారు.
హైదరాబాద్: డ్రగ్స్ కేసులో బుధవారం విచారణ ఎదుర్కొన్న సినీ నటి చార్మీ ఓ కానిస్టేబుల్‌పై ఫిర్యాదు చేసినట్లుగా వచ్చిన వార్తలు వాస్తవం కాదని సిట్ అధికారులు గురువారం వెల్లడించారు.
చదవండి: బయటకొచ్చాక మరింత అందం, సిట్‌నే విచారించినట్లుగా: చార్మీపై వర్మ, వెటకారం
నిన్న ఛార్మి విచారణ సందర్భంగా ఎక్సైజ్ శాఖ కార్యాలయం వద్ద విధులు నిర్వహిస్తున్న సిబ్బంది అత్యుత్సాహం వివాదాస్పదమైన విషయం తెలిసిందే.

ఈ కేసులో విచారణకు ఛార్మి హాజరు నేపథ్యంలో అధికారులు బందోబస్తు కోసం మహిళా సిబ్బందిని మోహరించారు. అయితే, ఆమె అక్కడకు చేరుకోగానే కొంత తోపులాట జరిగింది.
చదవండి: సంచలన మలుపు: ఒకే అపార్టుమెంట్‌లో చార్మీ-కమింగా? మరిన్ని షాకింగ్ విషయాలు
మహిళా సిబ్బంది ఉన్నప్పటికీ పురుష కానిస్టేబుల్ ఒకరు ముందుకొచ్చి తాకడంతో ఛార్మి కాస్త ఇబ్బంది పడ్డారు. ఈ ఘటన వివాదాస్పదం కావడంతో అధికారులు విచారణకు ఆదేశించారు.
అయితే, సదరు కానిస్టేబుల్‌పై ఛార్మి ఫిర్యాదు చేశారంటూ వార్తలొచ్చాయి. ఈ నేపథ్యంలో సిట్ అధికారులు ముమైత్ విచారణ అనంతరం ఓ స్పష్టత ఇచ్చారు. కానిస్టేబుల్ అనుచితంగా ప్రవర్తించారంటూ ఛార్మి ఫిర్యాదు చేయలేన్నారు. చార్మీతో అనుచితంగా ప్రవర్తించలేదన్నారు.
-
ఏపీ, తెలంగాణలో రెండు కొత్త ఎయిర్‌పోర్ట్‌లకు గ్రీన్ సిగ్నల్ - ఈ ప్రాంతాల్లోనే..!! -
PDS Kerosene: మళ్లీ రేషన్ షాపుల్లో కిరోసిన్-కేంద్రం అత్యవసర ఆదేశాలు..! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్ -
విజయ్ పార్టీకి త్రిష శాపం? రెండు చోట్ల ఓటమి ఖాయం! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
కొత్త పెన్షన్ల పై ప్రభుత్వం కీలక నిర్ణయం: పంపిణీ ముహూర్తం, మార్గదర్శకాలు..!! -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
రూట్ మార్చిన ఫరియా.. ఊర మాస్ పాత్రలో హిట్ కొట్టేనా ?? -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- నేడు ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు -
రూపాయి సేఫ్: ఒక్కరోజే భారీ లాభం!












Click it and Unblock the Notifications