అసభ్యంగా: ముంబై డ్యాన్సర్లు సహా స్త్రీల అరెస్టు

తమకు అందిన సమాచారం మేరకు పోలీసులు దాడులు నిర్వహించిన ఆరుగురు మహిళలను అరెస్టు చేశారు. వారిలో నలుగురు డ్యాన్సర్లు ముంబైకి చెందినవారు. మరో ఐదుగురు పురుషులను అరెస్టు చేశారు. అరెస్టయిన పురుషుల్లో ప్లాస్టిక్ కర్మాగారం యజమాని కూడా ఉన్నాడు.
అసభ్యంగా నృత్యం చేసినందుకు, అసభ్య కార్యకలాపాలకు పాల్పడినందుకు వారిని అరెస్టు చేసినట్లు మైలార్‌దేవుపల్లి పోలీసు ఇన్‌స్పెక్టర్ లక్ష్మీకాంత్ రెడ్డి చెప్పారు. అరెస్టు చేసిన 11 మందిని పోలీసులు విచారించారు. వారిపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు.












Click it and Unblock the Notifications