పోలీసు అమరులకు కొవ్వొత్తుల నివాళి(పిక్చర్స్)
హైదరాబాద్: నల్గొండ జిల్లా కాల్పుల ఘటనలో మృతి చెందిన పోలీసు అమరులకు సోమవారం రాత్రి సౌత్ జోన్ డిసిపి సత్యనారాయణ ఆధ్వర్యంలో చార్మినార్ వద్ద నివాళులర్పించారు. ఈ మేరకు కొవ్వొత్తులతో ర్యాలీ తీశారు.
నల్గొండ జిల్లాలో ఇటీవల సిమి కార్యకర్తల కాల్పుల్లో కానిస్టేబుళ్లు లింగయ్య, నాగరాజులు చనిపోగా, కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన ఎస్ఐ సిద్ధయ్య కామినేని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. మరో సిఐ కూడా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పోలీసులు జరిపిన కాల్పుల్లో ఇద్దరు సిమి ఉగ్రవాదులు ఇస్లాం, ఎజాజుద్దీన్ మృతి చెందారు.

నివాళి
నల్గొండ జిల్లా కాల్పుల ఘటనలో మృతి చెందిన పోలీసు అమరులకు సోమవారం రాత్రి సౌత్ జోన్ డిసిపి ఆధ్వర్యంలో చార్మినార్ వద్ద నివాళులర్పించారు. ఈ మేరకు కొవ్వొత్తులతో ర్యాలీ తీశారు.

నివాళి
నల్గొండ జిల్లాలో ఇటీవల సిమి కార్యకర్తల కాల్పుల్లో కానిస్టేబుళ్లు లింగయ్య, నాగరాజులు చనిపోగా, కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన ఎస్ఐ సిద్ధయ్య కామినేని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే.

నివాళి
మరో సిఐ కూడా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కాగా, పోలీసులు జరిపిన కాల్పుల్లో ఇద్దరు సిమి ఉగ్రవాదులు ఇస్లాం, ఎజాజుద్దీన్ మృతి చెందారు.

నివాళి
నల్గొండ జిల్లా కాల్పుల ఘటనలో మృతి చెందిన పోలీసు అమరులకు సోమవారం రాత్రి సౌత్ జోన్ డిసిపి ఆధ్వర్యంలో చార్మినార్ వద్ద నివాళులర్పించారు.
-
హైదరాబాద్ లో పెట్రోల్ బంకుల వద్ద అదేం రష్ రా అయ్యా- సిటీలో పెట్రోల్ కొరత? -
హైదరాబాద్ To బ్యాంకాక్.. తక్కువ ధరకే ఫారిన్ టూర్.. బీచ్ లో చిల్ అవుతూ.. -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
క్యూర్, ప్యూర్, రేర్ అనే అనే మూడు ప్రాంతాలుగా తెలంగాణ: మూసీపై రేవంత్ కీలక ప్రకటన -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..!












Click it and Unblock the Notifications