స్పెక్‌ఫెస్టా: చిందేసిన యువతీయువకులు(పిక్చర్స్)

హైదరాబాద్: నగరంలోని సెయింట్ పీటర్స్ ఇంజినీరింగ్ కళాశాలలో రెండు రోజులపాటు కొనసాగనున్న ‘స్పెక్ ఫియాస్టా 2015' గురువారం ఘనంగా ప్రారంభమైంది. ఈ సందర్బంగా విద్యార్థులు రూపొందించిన రేసింగ్ కార్లు, ఫ్లైయింగ్ బర్డ్స్, హోవర్ క్రాఫ్ట్స్ తదితర పరికరాలను ప్రదర్శించారు. ప్రధానంగా ఫ్లయింగ్ బర్డ్స్, ఓవర్ డ్రాఫ్ట్స్ ప్రదర్శన ఎంతగానో ఆకట్టుకుంది.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్సీ డాక్టర్ నాగేశ్వర్ మాట్లాడుతూ.. యువత తలుచుకుంటే సాధించలేనిది లేదని అన్నారు. యువత మేధస్సు సమాజాభివృద్ధికి ఉపయోగపడాలని పేర్కొన్నారు. కళాశాల కార్యదర్శి టివి రెడ్డి, డైరెక్టర్ సరోజారెడ్డి, ప్రిన్సిపాల్ నాగేశ్, విద్యార్థులనుద్దేశించి ప్రసంగించారు.

ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు కళాశాల యాజమాన్యం బహుమతులను అందజేసింది. అనంతరం నిర్వహించిన ఆటపాటల కార్యక్రమంలో విద్యార్థులు అదుర్స్ అనిపించారు. డీజేల హోరులో స్టెప్పులు, కేకలతో విద్యార్థులు సందడి చేశారు.

స్పెక్‌ఫెస్టా

స్పెక్‌ఫెస్టా

నగరంలోని సెయింట్ పీటర్స్ ఇంజినీరింగ్ కళాశాలలో రెండు రోజులపాటు కొనసాగనున్న ‘స్పెక్ ఫియాస్టా 2015' గురువారం ఘనంగా ప్రారంభమైంది.

స్పెక్‌ఫెస్టా

స్పెక్‌ఫెస్టా

ఈ సందర్బంగా విద్యార్థులు రూపొందించిన రేసింగ్ కార్లు, ఫ్లైయింగ్ బర్డ్స్, హోవర్ క్రాఫ్ట్స్ తదితర పరికరాలను ప్రదర్శించారు.

స్పెక్‌ఫెస్టా

స్పెక్‌ఫెస్టా

ప్రధానంగా ఫ్లయింగ్ బర్డ్స్, ఓవర్ డ్రాఫ్ట్స్ ప్రదర్శన ఎంతగానో ఆకట్టుకుంది.

స్పెక్‌ఫెస్టా

స్పెక్‌ఫెస్టా

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్సీ డాక్టర్ నాగేశ్వర్ మాట్లాడుతూ.. యువత తలుచుకుంటే సాధించలేనిది లేదని అన్నారు.

స్పెక్‌ఫెస్టా

స్పెక్‌ఫెస్టా

యువత మేధస్సు సమాజాభివృద్ధికి ఉపయోగపడాలని ఆయన పేర్కొన్నారు.

స్పెక్‌ఫెస్టా

స్పెక్‌ఫెస్టా

ఇంజినీరింగ్ విద్య చదువుకున్నంత మాత్రాన సరిపోదని, ఆచరణాత్మక విధానంతోనే ఉపయోగం ఉంటుందని చెప్పారు.

స్పెక్‌ఫెస్టా

స్పెక్‌ఫెస్టా

చదువుతోపాటు నైపుణ్యాభివృద్ధిపై విద్యార్థులు దృష్టి సారించాలని సూచించారు. సామాజిక అంశాలపై యువత స్పందించాలని పేర్కొన్నారు.

స్పెక్‌ఫెస్టా

స్పెక్‌ఫెస్టా

వ్యక్తిత్వ వికాసం, నాయకత్వ లక్షణాలను పెంపొందించుకోవాలన్నారు.

స్పెక్‌ఫెస్టా

స్పెక్‌ఫెస్టా


విద్యార్థుల్లో ఉన్న నైపుణ్యాన్ని వెలికితీసేందుకు సాంకేతికోత్సవాలు దోహదపడతాయన్నారు.

స్పెక్‌ఫెస్టా

స్పెక్‌ఫెస్టా

కళాశాల కార్యదర్శి టివి రెడ్డి, డైరెక్టర్ సరోజారెడ్డి, ప్రిన్సిపాల్ నాగేశ్, విద్యార్థులనుద్దేశించి ప్రసంగించారు.

స్పెక్‌ఫెస్టా

స్పెక్‌ఫెస్టా

ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు కళాశాల యాజమాన్యం బహుమతులను అందజేసింది.

స్పెక్‌ఫెస్టా

స్పెక్‌ఫెస్టా

ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు కళాశాల యాజమాన్యం బహుమతులను అందజేసింది.

స్పెక్‌ఫెస్టా

స్పెక్‌ఫెస్టా

ఈ సందర్బంగా విద్యార్థులు రూపొందించిన రేసింగ్ కార్లు, ఫ్లైయింగ్ బర్డ్స్, హోవర్ క్రాఫ్ట్స్ తదితర పరికరాలను ప్రదర్శించారు. ప్రధానంగా ఫ్లయింగ్ బర్డ్స్, ఓవర్ డ్రాఫ్ట్స్ ప్రదర్శన ఎంతగానో ఆకట్టుకుంది.

స్పెక్‌ఫెస్టా

స్పెక్‌ఫెస్టా

అనంతరం నిర్వహించిన ఆటపాటల కార్యక్రమంలో విద్యార్థులు అదుర్స్ అనిపించారు.

స్పెక్‌ఫెస్టా

స్పెక్‌ఫెస్టా

డీజేల హోరులో స్టెప్పులు, కేకలతో విద్యార్థులు సందడి చేశారు.

స్పెక్‌ఫెస్టా

స్పెక్‌ఫెస్టా

అనంతరం నిర్వహించిన ఆటపాటల కార్యక్రమంలో విద్యార్థులు అదుర్స్ అనిపించారు.

స్పెక్‌ఫెస్టా

స్పెక్‌ఫెస్టా

డీజేల హోరులో స్టెప్పులు, కేకలతో విద్యార్థులు సందడి చేశారు.

స్పెక్‌ఫెస్టా

స్పెక్‌ఫెస్టా

డీజేల హోరులో స్టెప్పులు, కేకలతో విద్యార్థులు సందడి చేశారు.

స్పెక్‌ఫెస్టా

స్పెక్‌ఫెస్టా

అనంతరం నిర్వహించిన ఆటపాటల కార్యక్రమంలో విద్యార్థులు అదుర్స్ అనిపించారు.

స్పెక్‌ఫెస్టా

స్పెక్‌ఫెస్టా

డీజేల హోరులో స్టెప్పులు, కేకలతో విద్యార్థులు సందడి చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+