పాఠకుల కోసం బతుకమ్మ పండుగపై ప్రత్యేక స్టోరీ
హైదరాబాద్: సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో తెలంగాణ ప్రజలకు పండుగ నెలలు. ఈ నెలల్లో రెండు పండుగలు జరుగుతాయి. అందులో ఒకటి బతుకమ్మ పండుగ కాగా మరొకటి దసరా. బతుకమ్మ మాత్రం తెలంగాణ ప్రజలకు మాత్రమే ఎంతో ప్రత్యేకమైన పండుగ. తెలంగాణ సాంస్కృతికి ప్రతీక ఈ పండుగ. రంగు రంగుల పూలతో త్రికోణాకరంలో పేర్చి అలంకరించిన బతుకమ్మ చుట్టూ చప్పట్లు చరుస్తూ, వలయంగా తిరుగుతూ పాటలు పాడుతారు. గొడ్డెమ్మతో మొదలు ఎంగిళి పువ్వు బతుకమ్మ, సద్దుల బతుకమ్మ ఇలా దేని ప్రత్యేకత దానిదే. తొమ్మిది రోజుల పాటు కొనసాగే బతుకమ్మలను బావిలో లేదా నీటి ప్రవాహాంలో నిమజ్జనం చేస్తారు.












Click it and Unblock the Notifications