యాదాద్రిపై ప్రత్యేక కథనం
యాదాద్రి: తెలంగాణ రాష్ట తొలి ముఖ్యమంత్రి హోదాలో కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు యాదాద్రికివరాలిచ్చి సరిగ్గా రెండేళ్ళయింది. 2014 అక్టోబర్లో యాదాద్రిలో కాలిడిన కేసీఆర్ యాదాద్రిని అద్భుత పుణ్యక్షేత్రంగా మారుస్తానని ప్రకటించడంతో యాదాద్రికి మహర్దశ వచ్చింది. కేసీఆర్ కాలిడిన వేశావిశేషం వల్ల ఒకవైపు యాదాద్రి అభివృద్ధి ప్రగతి పరుగులు పెడుతుండగా అదే స్థాయిలో పర్యాటక రంగం ఊపందుకుంది. దీంతో ఆ ప్రాంతంలో భూముల ధరలు ఎకరా రెండు కోట్లు దాటింది.












Click it and Unblock the Notifications