సినీ ఫక్కీలో పొట్టలో దిగిన కత్తిని తీసి మిత్రుడ్ని పొడిచాడు

హైదరాబాద్: తన పొట్టలో దిగిన కత్తిని తీసి తనపై దాడి చేసిన వ్యక్తిని పొడిచి పొడిచి చంపాడు ఓ వ్యక్తి. సరిగ్గా సినిమాల్లో మాదిరిగా ఈ దారుణ సంఘటన చోటు చేసుకుంది. హైదరాబాద్‌లో ఇద్దరు స్నేహితుల మధ్యన జరిగిన ఘర్షణ ఈ సంఘటనకు దారి తీసింది.

stabbed each other with knife in Hyderabad

హైదరాబాద్ పాతబస్తీకి చెందిన ఇబ్రహీం, అలీ అఫారీలు స్నేహితులు. ఇద్దరి మధ్యన ఒక గుర్రపు బగ్గీ అమ్మకం విషయంలో తేడాలొచ్చాయి. ఇబ్రహీంను అలీఆఫారీ బాలాపూర్ పిలిపించాడు. ఏ మాత్రం అనుమానం కలగని ఇబ్రహీం అక్కడకు వెళ్ళాడు. అయితే కొద్దిసేపటి తరువాత అలీ ఆఫారీ కత్తితో ఇబ్రహీంపై దాడి చేశాడు. తన శరీరంలో దిగిన కత్తి తీసిన ఇబ్రహీం ఎదురు దాడికి దిగాడు.

అలీ అఫారీపై విరుచుకుపడ్డారు. మధ్యలో అడ్డువచ్చిన మరో స్నేహితుడిపై కూడా దాడి చేశాడు. తీవ్రగాయా అలీ అఫారీని ఆస్పత్రికి తరలించగా అప్పటికే మరణించినట్లు వైద్యులు చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+