రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశం
సంక్షేమ పథకాలకు బ్యాంకర్లు సహకరించాలని తెలంగాణ మంత్రి ఈటెల రాజేందర్ కోరారు. రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశంలో ఆయన సోమవారంనాడు ప్రసంగించారు. ప్రతీ బ్యాంక్ గ్యారంటీ లేకుండా రుణాలు ఇచ్చేందుకు ముందుకు రావాలని ఆయన సూచించారు.












Click it and Unblock the Notifications