సుజనా మాల్‌లో అందగత్తెల సమ్మర్ 'షో'(ఫోటోలు)
హైదరాబాద్: ఒక పక్క ఎండలు మండిపోతుంటే, కూల్ కూల్ ఫ్యాషన్‌లతో నగరవాసులకి అందిస్తూ కూకట్ పల్లిలోని ఫోరం సుజనా మాల్‌లో అందగత్తెలు సమ్మర్ షో చేశారు.
మాల్‌లో ఉన్న పలు జాతీయ, అంతర్జాతీయ బ్రాండ్లు ఆవిష్కరించిన సమ్మర్ కలెక్షన్స్‌తో ప్రత్యేకంగా నిర్వహించిన ఈ షోకేస్‌లో ముద్దు గుమ్మలు గంట్, నాటికా వంటి బ్రాండ్ల వస్త్రాలతో పాటుగా జ్యుయలరీ, కమల్ వాచ్ కంపెనీ వాచ్‌లను ప్రదర్శించారు.
సరిగ్గా సమ్మర్ ఫ్యాషన్స్‌కి అద్దం పట్టే రీతిలో జరిగిన ఈ షోలో షార్ట్స్, జంప్ సూట్స్ లాంటి వాటిని ధరించి మోడళ్లు హోయలొలికించారు. సుప్రసిధ్ద మోడల్ అలెసియా రౌత్ ఈ షోకి కొరియోగ్రఫీ చేయగా, స్టైలిస్ట్-డిజైనర్ యతిన్ గాంధీ స్టైలిస్ట్‌గా ఉన్నారు.
ఇక ప్రఖ్యాక సూపర్ మోడల్ కారోల్ గ్రాసియస్ ఈ సమ్మర్ షోకి షో స్టాపర్‌గా ర్యాంప్‌పై తన అందాలను ప్రదర్శించారు.

సుజనా మాల్‌లో అందగత్తెల సమ్మర్ 'షో'
ఒక పక్క ఎండలు మండిపోతుంటే, కూల్ కూల్ ఫ్యాషన్‌లతో నగరవాసులకి అందిస్తూ కూకట్ పల్లిలోని ఫోరం సుజనా మాల్‌లో అందగత్తెలు సమ్మర్ షో చేశారు.

సుజనా మాల్‌లో అందగత్తెల సమ్మర్ 'షో'
మాల్‌లో ఉన్న పలు జాతీయ, అంతర్జాతీయ బ్రాండ్లు ఆవిష్కరించిన సమ్మర్ కలెక్షన్స్‌తో ప్రత్యేకంగా నిర్వహించిన ఈ షోకేస్‌లో ముద్దు గుమ్మలు గంట్, నాటికా వంటి బ్రాండ్ల వస్త్రాలతో పాటుగా జ్యుయలరీ, కమల్ వాచ్ కంపెనీ వాచ్‌లను ప్రదర్శించారు.

సుజనా మాల్‌లో అందగత్తెల సమ్మర్ 'షో' సరిగ్గా
సమ్మర్ ఫ్యాషన్స్‌కి అద్దం పట్టే రీతిలో జరిగిన ఈ షోలో షార్ట్స్, జంప్ సూట్స్ లాంటి వాటిని ధరించి మోడళ్లు హోయలొలికించారు. సుప్రసిధ్ద మోడల్ అలెసియా రౌత్ ఈ షోకి కొరియోగ్రఫీ చేయగా, స్టైలిస్ట్-డిజైనర్ యతిన్ గాంధీ స్టైలిస్ట్‌గా ఉన్నారు.

సుజనా మాల్‌లో అందగత్తెల సమ్మర్ 'షో'
ఇక ప్రఖ్యాక సూపర్ మోడల్ కారోల్ గ్రాసియస్ ఈ సమ్మర్ షోకి షో స్టాపర్‌గా ర్యాంప్‌పై తన అందాలను ప్రదర్శించారు.

Click it and Unblock the Notifications