సమ్మర్ స్టెప్స్: అదరగొట్టిన అమ్మాయిలు(పిక్చర్స్)
హైదరాబాద్: నగరంలోని రవీంద్రభారతిలో స్టెప్స్ డ్యాన్స్ స్టూడియో ఆధ్వర్యంలో ఆదివారం సమ్మర్ స్టెప్స్ డ్యాన్స్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో యువతీయువకులు, బాలలు ప్రదర్శించిన నృత్యాలు వీక్షకులను అమితంగా ఆకట్టుకున్నాయి.
పూర్తిగా వెస్ట్రన్ స్టైల్‌లో యువతీయువకులు, చిన్నారులు వేదికపై అదరగొట్టారు. స్టెప్స్ డ్యాన్స్ స్టూడియో నిర్వాహకులు పృథ్వీరాజ్ మాట్లాడుతూ.. తమ డ్యాన్స్ స్టూడియోను ఏర్పాటు చేసి 12 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా వేసవిలో శిక్షణ పొందిన విద్యార్థులతో ఈ ప్రదర్శన నిర్వహించామని తెలిపారు.

సమ్మర్ స్టెప్స్
హైదరాబాద్ నగరంలోని రవీంద్రభారతిలో స్టెప్స్ డ్యాన్స్ స్టూడియో ఆధ్వర్యంలో ఆదివారం సమ్మర్ స్టెప్స్ డ్యాన్స్ కార్యక్రమం జరిగింది.

సమ్మర్ స్టెప్స్
ఈ కార్యక్రమంలో యువతీయువకులు, బాలలు ప్రదర్శించిన నృత్యాలు వీక్షకులను అమితంగా ఆకట్టుకున్నాయి.

సమ్మర్ స్టెప్స్
పూర్తిగా వెస్ట్రన్ స్టైల్‌లో యువతీయువకులు, చిన్నారులు వేదికపై అదరగొట్టారు.

సమ్మర్ స్టెప్స్
స్టెప్స్ డ్యాన్స్ స్టూడియో నిర్వాహకులు పృథ్వీరాజ్ మాట్లాడుతూ.. తమ డ్యాన్స్ స్టూడియోను ఏర్పాటు చేసి 12 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా వేసవిలో శిక్షణ పొందిన విద్యార్థులతో ఈ ప్రదర్శన నిర్వహించామని తెలిపారు.

సమ్మర్ స్టెప్స్
హైదరాబాద్ నగరంలోని రవీంద్రభారతిలో స్టెప్స్ డ్యాన్స్ స్టూడియో ఆధ్వర్యంలో ఆదివారం సమ్మర్ స్టెప్స్ డ్యాన్స్ కార్యక్రమం జరిగింది.

సమ్మర్ స్టెప్స్
ఈ కార్యక్రమంలో యువతీయువకులు, బాలలు ప్రదర్శించిన నృత్యాలు వీక్షకులను అమితంగా ఆకట్టుకున్నాయి.

సమ్మర్ స్టెప్స్
పూర్తిగా వెస్ట్రన్ స్టైల్‌లో యువతీయువకులు, చిన్నారులు వేదికపై అదరగొట్టారు.

సమ్మర్ స్టెప్స్
పూర్తిగా వెస్ట్రన్ స్టైల్‌లో యువతీయువకులు, చిన్నారులు వేదికపై అదరగొట్టారు.

Click it and Unblock the Notifications