సింగరేణి వారసత్వ ఉద్యోగాలు: సుప్రీం కోర్టులోను కేసీఆర్‌కు షాక్
సింగరేణి వారసత్వ ఉద్యోగాల విషయంలో తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీం కోర్టులోను షాక్ తగిలింది. వారసత్వ ఉద్యోగాలు సరికాదని అత్యున్నత న్యాయస్థానం తెలిపింది.
హైదరాబాద్: సింగరేణి వారసత్వ ఉద్యోగాల విషయంలో తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీం కోర్టులోను షాక్ తగిలింది. వారసత్వ ఉద్యోగాలు సరికాదని అత్యున్నత న్యాయస్థానం తెలిపింది.
సింగరేణిలో వారసత్వ ఉద్యోగాలు వద్దని హైకోర్టు గత నెలలో ఆదేశించింది. దీనిని సుప్రీం కోర్టు సమర్థించింది. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సింగరేణి బొగ్గుగని కార్మిక సంఘం సుప్రీంను ఆశ్రయించింది. అక్కడా చుక్కెదురైంది.

సింగరేణి కాలరీస్‌లో వారసత్వ ఉద్యోగాల భర్తీకి ఉద్దేశించిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ పెద్దపల్లి జిల్లా గోదావరిఖనికి చెందిన సతీష్ కుమార్ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు.
More From
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications