బతుకమ్మ ఆడిన స్వామిగౌడ్
హైదరాబాద్: తెలంగాణ శాసన మండలి చైర్మన్ స్వామి గౌడ్ బతుకమ్మ ఆడి అందరినీ ఆకట్టుకన్నారు. హైదరాబాదులోని తెలంగాణ సచివాలయ ఉద్యోగులు సచివాలయంలో బతుకమ్మ పండుగని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళా ఉద్యోగులు బతుకమ్మ ఆడారు. ఈ సందర్భంగా స్వామి గౌడ్ మాట్లాడుతూ.. తెలంగాణ సంప్రదాయ పండుగ బతుకమ్మ అన్నారు.












Click it and Unblock the Notifications