టి. కృష్ణ గొప్పతనంపై హీరో గోపీచంద్ ఇలా...
కళల ద్వారా సమాజంలో మార్పు తీసుకువచ్చిన సంచలన, అభ్యుదయ చిత్రాలు తీసిన దర్శకుడు టి.కృష్ణ అని ప్రజానాట్యమండలి గౌరవ అధ్యక్షుడు నల్లూరి వెంకటేశ్వర్లు అన్నారు. టి.కృష్ణ 30వ వర్దంతి సందర్భంగా ఒంగోలులో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిధిగా పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications