డిజిటల్ క్లాసెస్ ప్రారంభించిన తలసాని
హైదరాబాద్: మారుతున్న సమాజానికి అనుగుణంగా టెక్నాలజీని వినియోగించుకోవాలని ప్రయివేటు విద్యాసంస్ధలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు.. విద్యార్థులకు ఉన్నత ప్రమాణాలతో కూడిన విద్యను అందజేయాలన్న లక్ష్యంతో ప్రభుత్వం డిజిటల్ క్లాసులకు శ్రీకారం చుట్టిందని రాష్ట్ర పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యూదవ్ తెలిపారు. అమీర్ పేట్ లోని ధరంకరం రోడ్డులో గల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో బుధవారం ఆయన డిజిటల్ తరగతులను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మంత్రి, కమ్యూనికేషన్ వ్యవస్థను విద్యార్థులకు చేరువ చేసేందుకు డిజిటల్ క్లాసులు ఎంతాగానో ఉపయోగపడతాయని, ముఖ్యంగా టీచర్ల బోధనా క్లాసులకు ఇవి అదనంగా ఉపకరిస్తాయని తెలిపారు.












Click it and Unblock the Notifications