ఈరోజు వార్తల్లో వ్యక్తి: ఎవరీ స్టీఫెన్‌సన్?(ఫోటోలు)
హైదరాబాద్: స్టీఫెన్‌సన్. ఆదివారం సాయంత్రం నుంచి ఈ పేరు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో ఏ ఛానల్ చూసిన అతనే. ఇంతకీ ఎవరీ స్టీఫెన్‌సన్. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత అసెంబ్లీలో ఉన్న నామినేటెడ్ ఎమ్మెల్యే.
జూన్ 2న కేసీఆర్ తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. అసెంబ్లీ నియమాల ప్రకారం రాష్ట్ర అసెంబ్లీలో ఒక ఆంగ్లో ఇండియన్‌ను ఎమ్మెల్యేగా నామినేట్ చేయాల్సి ఉంది. దీంతో ఆంగ్లో ఇండియన్ కోటాలో ఎమ్మెల్యేగా ఎంపిక చేసేందుకు ఒకరి పేరుని సిఫారసు చేయాల్సిందిగా సీఎం కేసీఆర్ క్రైస్తవ సంఘాల ముఖ్య నాయకులను కోరారు.
దీంతో వారు స్టీఫెన్‌సన్ పేరుని సిఫారసు చేశారు. ఈ మేరకు, ఆంగ్లో ఇండియన్ కోటాలో స్టీఫెన్‌సన్‌ను ఎమ్మెల్యేగా నామినేట్ చేస్తూ సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు.

ఎవరీ స్టీఫెన్‌సన్?
స్టీఫెన్‌సన్. ఆదివారం సాయంత్రం నుంచి ఈ పేరు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో ఏ ఛానల్ చూసిన అతనే. ఇంతకీ ఎవరీ స్టీఫెన్‌సన్. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత అసెంబ్లీలో ఉన్న నామినేటెడ్ ఎమ్మెల్యే.
ఎవరీ స్టీఫెన్‌సన్?
జూన్ 2న కేసీఆర్ తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. అసెంబ్లీ నియమాల ప్రకారం రాష్ట్ర అసెంబ్లీలో ఒక ఆంగ్లో ఇండియన్‌ను ఎమ్మెల్యేగా నామినేట్ చేయాల్సి ఉంది.

ఎవరీ స్టీఫెన్‌సన్?
దీంతో ఆంగ్లో ఇండియన్ కోటాలో ఎమ్మెల్యేగా ఎంపిక చేసేందుకు ఒకరి పేరుని సిఫారసు చేయాల్సిందిగా సీఎం కేసీఆర్ క్రైస్తవ సంఘాల ముఖ్య నాయకులను కోరారు.

ఎవరీ స్టీఫెన్‌సన్?
దీంతో వారు స్టీఫెన్‌సన్ పేరుని సిఫారసు చేశారు. ఈ మేరకు, ఆంగ్లో ఇండియన్ కోటాలో స్టీఫెన్‌సన్‌ను ఎమ్మెల్యేగా నామినేట్ చేస్తూ సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు.

ఎవరీ స్టీఫెన్‌సన్?
టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డిని ఏసీబీకి పట్టించడం వెనక పక్కా ప్లాన్ ఉందని స్పష్టమవుతోంది. తెలంగాణ అసెంబ్లీలో నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌ను ప్రలోభపరిచారంటూ ఏసీబీ పోలీసులు రేవంత్ రెడ్డిని అరెస్టు చేశారు.

Click it and Unblock the Notifications