మరదలిపై కన్ను, భార్యపై శాడిస్ట్ భర్త నిఘా
హైదరాబాద్: ఇంట్లో సీసీ కెమెరాలు అమర్చి భార్యను వేధిస్తున్నసాఫ్టువేర్ ఇంజినీర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే తాను తన భార్యను వేధించలేదని అతను వివరించారు. తన భార్య తన పైన అసత్య ప్రచారాలు చేస్తోందన్నారు. తాను ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించిందని, అందుకే ఇంట్లో సీసీ కెమెరాలు పెట్టానని అతను పెట్టాడు. తన వద్ద ఎలాంటి రికార్డింగ్సులు లేవని అతను చెప్పాడు.












Click it and Unblock the Notifications