విషాదం:హైద్రాబాద్ లో టెక్కీ ఆత్మహత్య
హైద్రాబాద్ నగరంలోని కూకట్ పల్లి సమీపంలోని ప్రగతి నగర్ లో నివాసం ఉండే సాఫ్ట్ వేర్ ఇంజనీర్ బుదవారం నాడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
హైదరాబాద్:హైద్రాబాద్ నగరంలోని కూకట్ పల్లి సమీపంలోని ప్రగతి నగర్ లో నివాసం ఉండే సాఫ్ట్ వేర్ ఇంజనీర్ బుదవారం నాడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
జనగామజిల్లాలోని పెంబర్తి గ్రామానికి చెందిన సాప్ట్ వేర్ ఇంజనీర్ ఆశోక్ హైటెక్ సిటీలోని ఓ సాప్ట్ వేర్ కంపెనీలో పనిచేస్తున్నాడు.

తాను పనిచేసే కంపెనీకి దగ్గరగా ఉంటుందని భావించి కూకట్ పల్లి ప్రగతి నగర్ వద్ద నివాసం ఉంటున్నారు. ఆశోక్ కు భార్య స్వప్నతో పాటు ఓ కొడుకు ఉన్నాడు.
అయితే ఆయన ఆత్మహత్యకు గల కారణాలు మాత్రం తెలియరాలేదని పోలీసులు చెబుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications