టీ ఆర్ట్ టీచర్స్ ఆధ్వర్యంలో ఆందోళన

Posted By:
Subscribe to Oneindia Telugu
Telangana Art Teachers Protest Against Unemployment | Oneindia Telugu

హైదరాబాద్: తెలంగాణ ఆర్ట్ టీచర్స్ ఆధ్వర్యంలో బుధవారం హైదరాబాద్ తార్నాకలోని తెలంగాణ జేఏసీ చైర్మన్ ఆచార్య కోదండరాం ఇంటి వద్ద ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరుద్యోగ యువత ఆందోళన నిర్వహించారు.

ఈ సందర్భంగా వారు ప్లకార్డులు పట్టుకొని నిరసన తెలిపారు. నిరుద్యోగ ఆర్ట్ టీచర్లను ఆదుకోవాలని, డీఎస్సీలో ఆర్ట్‌ను చేర్చాలని వారు ప్లకార్డులు ప్రదర్శించారు. తెలంగాణ ఆర్ట్ టీచర్స్ నిరుద్యోగుల సంఘం తరఫున వారు నిరసన చేపట్టారు.

Telangana Art Teachers protest against unemployment

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Telangana Art Teachers protest against unemployment in Telangana state on Wednesday.
Please Wait while comments are loading...