అద్భుతం: హర్యానాలో కళా ప్రదర్శనలు(పిక్చర్స్)
న్యూఢిల్లీ: హర్యానాలోని సూరజ్‌కుండ్‌లో జరుగుతున్న 29వ అంతర్జాతీయ హస్తకళల ప్రదర్శనలో తెలంగాణ సాంస్కృ తిక ప్రదర్శనలు అమితంగా ఆకట్టుకున్నాయి. బుధవారం తెలంగాణ డే వేడుకలు సందర్భంగా సాంస్కృతిక కళా రూపాలైన పేరిణి శివతాండవం, బోనాలు, ఆదిలాబాద్ గిరిజనుల, బంజారాల లంబాడా నృత్యరూపకాలను కళాకారులు ప్రదర్శించారు.
హర్యానా పర్యాటక శాఖ, సూరజ్‌కుండ్ క్రాఫ్ట్ మేళా సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ ప్రదర్శనలో తెలంగాణ డే కార్యక్రమాలకు రాష్ట్ర పర్యాటక శాఖ ఛైర్మన్ కిషన్‌రావు కూడా హాజరయ్యారు. ఈ సంవత్సరం 13ప్రవేశ ద్వారాల్లో ఒకదానికి నిర్వాహకులు చార్మినార్ పేరు పెట్టడం విశేషం. కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలోని సాంస్కృతిక రూపాలను అంతర్జాతీయ స్థాయిలో ప్రదర్శించే అవకాశం రావడంపై కళాకారులు హర్షం వ్యక్తం చేశారు.

కళా ప్రదర్శనలు
హర్యానాలోని సూరజ్‌కుండ్‌లో జరుగుతున్న 29వ అంతర్జాతీయ హస్తకళల ప్రదర్శనలో తెలంగాణ సాంస్కృ తిక ప్రదర్శనలు అమితంగా ఆకట్టుకున్నాయి.

కళా ప్రదర్శనలు
బుధవారం తెలంగాణ డే వేడుకలు సందర్భంగా సాంస్కృతిక కళా రూపాలైన పేరిణి శివతాండవం, బోనాలు, ఆదిలాబాద్ గిరిజనుల, బంజారాల లంబాడా నృత్యరూపకాలను కళాకారులు ప్రదర్శించారు.

కళా ప్రదర్శనలు
హర్యానా పర్యాటక శాఖ, సూరజ్‌కుండ్ క్రాఫ్ట్ మేళా సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ ప్రదర్శనలో తెలంగాణ డే కార్యక్రమాలకు రాష్ట్ర పర్యాటక శాఖ ఛైర్మన్ కిషన్‌రావు కూడా హాజరయ్యారు.

కళా ప్రదర్శనలు
ఈ సంవత్సరం 13ప్రవేశ ద్వారాల్లో ఒకదానికి నిర్వాహకులు చార్మినార్ పేరు పెట్టడం విశేషం.

కళా ప్రదర్శనలు
కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలోని సాంస్కృతిక రూపాలను అంతర్జాతీయ స్థాయిలో ప్రదర్శించే అవకాశం రావడంపై కళాకారులు హర్షం వ్యక్తం చేశారు.

తెలంగాణ డే వేడుకలు సందర్భంగా సాంస్కృతిక కళా రూపాలైన పేరిణి శివతాండవం, బోనాలు, ఆదిలాబాద్ గిరిజనుల, బంజారాల లంబాడా నృత్యరూపకాలను కళాకారులు ప్రదర్శించారు.

Click it and Unblock the Notifications