తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు: ఆందోల్ నియోజకవర్గం గురించి తెలుసుకోండి
తెలంగాణలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఆందోల్ ఒకటి .మెదక్ జిల్లాలో ఆందోల్ నియోజకవర్గం ఉంది. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో ఆందోల్ ఎమ్మెల్యేగా టీఆర్ఎస్‌కు చెందిన బాబుమోహన్ గెలుపొందారు. కాంగ్రెస్‌కు చెందిన దామోదర రాజనర్శింహ పై గెలుపొందిన బాబుమోహన్ మొత్తం 87,087 ఓట్లు వచ్చాయి.దామోదర రాజనర్శింహకు 83,796 ఓట్లు వచ్చాయి.













Click it and Unblock the Notifications