తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు: ఎల్బీ నగర్ నియోజకవర్గం గురించి తెలుసుకోండి

తెలంగాణ రాష్ట్రంలోని 119 స్థానాల్లో ఎల్బీ (లాల్ బహద్దూర్) నగర్ అసెంబ్లీ నియోజకవర్గం ఒకటి. రంగారెడ్డి జిల్లాలో ఈ నియోజకవర్గం ఉంది. 2014లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ర్యాగా కృష్ణయ్య విజయం సాధించి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆర్ కృష్ణయ్యకు 84,316 ఓట్లు రాగా, టీఆర్ఎస్ అభ్యర్థి ముద్దగౌని రాంమోహన్ గౌడ్‌కు 71,791 ఓట్లు పోలయ్యాయి.

Telangana Assembly Elections 2018: Key Facts About Lal Bahadur Nagar Constituency
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+