తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు: మహేశ్వరం నియోజకవర్గం గురించి తెలుసుకోండి
తెలంగాణ రాష్ట్రంలోని 119 స్థానాల్లో మహేశ్వరం అసెంబ్లీ నియోజకవర్గం ఒకటి. రంగారెడ్డి జిల్లాలో ఈ నియోజకవర్గం ఉంది. 2014లో మహేశ్వరం అసెంబ్లీ స్థానం నుంచి టీడీపీ అభ్యర్థిగా తీగల కృష్ణారెడ్డి విజయం సాధించి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. తీగల కృష్ణారెడ్డికి 93,305 ఓట్లు రాగా, కాంగ్రెస్ అభ్యర్థి మల్‌రెడ్డి రంగారెడ్డికి 62,521కి ఓట్లు వచ్చాయి.













Click it and Unblock the Notifications