వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు: పెద్దపల్లి నియోజకవర్గం గురించి తెలుసుకోండి

|
Google Oneindia TeluguNews

తెలంగాణలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పెద్దపల్లి ఒకటి. ఈ నియోజకవర్గం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉంది. ఇప్పుడు పెద్దపల్లి జిల్లాగా మారింది. 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పెద్దపల్లి నుంచి టీఆర్ఎస్ అభ్యర్థి మనోహర్ రెడ్డి దాసరి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. తెలంగాణ రాష్ట్ర సమితికి చెందిన మనోహర్ రెడ్డి దాసరి.. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అభ్యర్థి టీ భాను ప్రసాద్ రావుపై విజయం సాధించారు. మనోహర్ రెడ్డికి 96,220 ఓట్లు రాగా, భాను ప్రసాద్ రావుకి 33,543 ఓట్లు వచ్చాయి.

Telangana Assembly Elections 2018: Key Facts About Peddapalle Constituency
English summary
Peddapalle vidhan sabha constituency is one of the 119 Vidhan Sabha constituencies of Telangana state of central India. Peddapalle belongs to Karimnagar district in the state of Telangana, India. In the 2014 Peddapalle legislative election Manohar Reddy Dasari of Telangana Rashtra Samithi (TRS) was elected as the MLA. Manohar Reddy Dasari of TRS had obtained 96,220 votes against T Bhanu Prasad Rao of INC who attained 33,543 votes.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X