సంక్షేమ పథకాలకు కోత
Telangana Assembly Budget Sessions 2024: తెలంగాణ శాసనసభ సమావేశాలు వాడివేడిగా కొనసాగుతున్నాయి. అధికార, ప్రతిపక్ష సభ్యులు సవాళ్లు, ప్రతి సవాళ్లు విసురుకుంటోన్నారు. ఒకరి పాలన లోపాలను మరొకరు ఎత్తి చూపుతోన్నారు. ఘాటు విమర్శలను సంధిస్తోన్నారు.
అదే సమయంలో- ఆర్థిక మంత్రిత్వ శాఖను పర్యవేక్షిస్తోన్న ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క నేడు సభలో బడ్జెట్ ప్రతిపాదనలను ప్రవేశపెట్టనున్నారు. 27వ తేదీన బడ్జెట్‌పై చర్చ మొదలవుతుంది. 29, 30, 31వ తేదీల్లో పలు బిల్లులు సభ ముందుకు రానున్నాయి. ప్రత్యేకించి- ద్రవ్యవినిమయ బిల్లు 31వ తేదీన సభ ముందుకు రానుంది. దీనికి సంబంధించిన మినిట్ టు మినిట్ లైవ్ అప్‌డేట్స్ మీకోసం..

"Telangana’s Gross State Domestic Product (GSDP) in 2023-24 is Rs.14,63,963 crores. This is 11.9 % higher than the previous year. At the national level, this growth rate is at 9.1%," says Telangana Deputy CM & Finance Minister Bhatti Vikramarka Mallu while presenting State Budget… pic.twitter.com/ZyCfCeIW8w
— ANI (@ANI) July 25, 2024
#WATCH | Hyderabad | Telangana Deputy CM & Finance Minister Bhatti Vikramarka Mallu presents State Budget in the Legislative Assembly
— ANI (@ANI) July 25, 2024
(Source: Telangana Assembly) pic.twitter.com/bUDmYTbsv1

















Click it and Unblock the Notifications