టిసిఈఐ: నగరంలో సాగర కన్య, అబ్బురపర్చిన విదేశీ కళాకారుల ప్రదర్శన(పిక్చర్స్)
హైదరాబాద్: మాదాపూర్ హైటెక్స్‌లో మంగళవారం తెలంగాణ ఛాంబర్స్ ఆఫ్ ఈవెంట్స్ ఇండస్ట్రీ(టిసిఈఐ) ఆధ్వర్యంలో ఈవెంట్ ఎక్స్‌లెన్స్ అవార్డులు-2015 ఘనంగా జరిగింది. కార్యక్రమంలో భాగంగా 36 సంస్థలకు పెరల్ ఆఫ్ హైదరాబాద్, 12సంస్థలకు జాడే అవార్డులు, 5మందికి లైఫ్ టైం అచీవ్‌మెంట్స్, ఒకరికి కోహినూర్ అవార్డును అందజేశారు.
అలాగే పెరల్ ఆఫ్ హైదరాబాద్ విభాగంలోని బెస్ట్ హ్యపెనింగ్ ఆఫ్ హైదరాబాద్‌లో ఆగస్ట్ ఫెస్ట్, హైడోరైట్, రాహ్‌గిరిడేకు అవార్డులు దక్కాయి. ఈ కార్యక్రమానికి తెలంగాణ సిఐఐ చైర్‌పర్సన్ వనితా దాట్లా హాజరై పలువురికి అవార్డులను అందజేశారు.
కార్యక్రమంలో భాగంగా రష్యా, లండన్, యూకేకు చెందిన కళాకారులు వివిధ వేషధారణలతో ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా వారు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి.

అవార్డుల ఉత్సవం
మాదాపూర్ హైటెక్స్‌లో మంగళవారం తెలంగాణ ఛాంబర్స్ ఆఫ్ ఈవెంట్స్ ఇండస్ట్రీ(టిసిఈఐ) ఆధ్వర్యంలో ఈవెంట్ ఎక్స్‌లెన్స్ అవార్డులు-2015 ఘనంగా జరిగింది.

అవార్డుల ఉత్సవం
కార్యక్రమంలో భాగంగా 36 సంస్థలకు పెరల్ ఆఫ్ హైదరాబాద్, 12సంస్థలకు జాడే అవార్డులు, 5మందికి లైఫ్ టైం అచీవ్‌మెంట్స్, ఒకరికి కోహినూర్ అవార్డును అందజేశారు.

వార్డుల ఉత్సవం
లైఫ్‌టైం అచీవ్‌మెంట్ పొందిన వారిలో ప్రముఖ మేజీషియన్ డాక్టర్ బి పట్టాభిరాం, సుజాత సౌండ్స్ అధినేత శివకుమార్ వేమూరి, గౌరవ్ కేటరర్ అధినేత లేట్ మణికాంత్ మోమయా, ముంతాజ్ అండ్ కంపెనీ అధినేత మహమ్మద్ అబ్దుల్ మునీం, కంట్రీక్లబ్ ఇండియా లిమిటెడ్ అధినేత రాజీవ్ రెడ్డి ఉన్నారు.

అవార్డుల ఉత్సవం
వీరిలో పట్టాభిరాంకు ఆర్‌టీఐ కమిషనర్ వెంకటేశ్వర్లు చేతుల మీదుగా అవార్డును అందజేశారు.

అవార్డుల ఉత్సవం
మణికాంత్ మోమయా కుటుంబసభ్యులకు అడిషనల్ డిజిపి తేజ్‌దీప్ కౌర్ చేతుల మీదుగా అవార్డును అందజేశారు.

అవార్డుల ఉత్సవం
అదే విధంగా కోహినూర్ అవార్డును హైదరాబాద్ మెట్రోరైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి చేతుల మీదుగా ఎంసీఐ మేనేజ్‌మెంట్ ఇండియా అధినేత ప్రీతి ఖన్నా అందుకున్నారు.

అవార్డుల ఉత్సవం
అలాగే పెరల్ ఆఫ్ హైదరాబాద్ విభాగంలోని బెస్ట్ హ్యపెనింగ్ ఆఫ్ హైదరాబాద్‌లో ఆగస్ట్ ఫెస్ట్, హైడోరైట్, రాహ్‌గిరిడేకు అవార్డులు దక్కాయి.

సాగర కన్యలా..
ఈ కార్యక్రమానికి తెలంగాణ సిఐఐ చైర్‌పర్సన్ వనితా దాట్లా హాజరై పలువురికి అవార్డులను అందజేశారు.

అవార్డుల ఉత్సవం
ఈ కార్యక్రమంలో టిసిఈఐ అధ్యక్షుడు సూరత్‌సింగ్ మల్హోత్రాతో పాటు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు పాల్గొన్నారు.

అవార్డుల ఉత్సవం
కార్యక్రమాన్ని తెలంగాణ ఈవెంట్ మేనేజర్స్ అసోసియేషన్, తెంగాణ సౌండ్ లైట్ వీడియో అసోసియేషన్, తెంగాణ ఫెసిలిటేటర్స్ అసోసియేషన్, తెలంగాణ ఈవెంట్ క్యాటరర్స్ అసోసియేషన్, తెలంగాణ ఈవెంట్ వెన్యూస్ అసోసియేషన్, తెలంగాణ ఎంటర్‌టెనర్స్ అసోసియేషన్ల ఆధ్వర్యంలో నిర్వహించారు.

అవార్డుల ఉత్సవం
కార్యక్రమంలో భాగంగా రష్యా, లండన్, యూకేకు చెందిన కళాకారులు వివిధ వేషధారణలతో ఆకట్టుకున్నారు.

అవార్డుల ఉత్సవం
ఈ సందర్భంగా వారు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి.

అవార్డుల ఉత్సవం
కార్యక్రమంలో భాగంగా రష్యా, లండన్, యూకేకు చెందిన కళాకారులు వివిధ వేషధారణలతో ఆకట్టుకున్నారు.












Click it and Unblock the Notifications