ప్రధాని మోడీని కలిసిన సీఎం కేసీఆర్: ముస్లీం రిజర్వేషన్లపై..
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు సోమవారం నాడు ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పలు అంశాలపై చర్చించారు.
న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు సోమవారం నాడు ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పలు అంశాలపై చర్చించారు.
ఆంధ్రప్రదేశ్ పునర్‌వ్యవస్థీకరణ చట్టంలోని పెండింగ్ అంశాలతో పాటు రాష్ట్ర సమస్యలపై కేసీఆర్.. మోడీతో చర్చించారు. దీంతో పాటు తెలంగాణ రిజర్వేషన్ల చట్టాన్ని (ముస్లీంలకు రిజర్వేషన్) ఆమోదింపచేయాలని ప్రధానికి విజ్ఞప్తి చేశారని తెలుస్తోంది.













Click it and Unblock the Notifications