Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

కొత్త ఇంట్లోకి కేసీఆర్

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అధికారిక నివాస గృహం గురువారం ఉదయం ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త చినజీయర్ స్వామితోపాటు పలువురు మంత్రులు హాజరయ్యారు. తెల్లవారుజామున 5.22గంటలకు ముఖ్యమంత్రి కేసీఆర్ దంపతులు గృహప్రవేశం చేశారు. కాగా అధికారిక నివాస భవనానికి ప్రగతి భవన్‌ గా నామకరణం చేశారు. ప్రస్తుతమున్న సీఎం క్యాంపు కార్యాలయంలోనే 9 ఎకరాల్లో ఈ ప్రగతి భవన్‌ను నిర్మించారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+