తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి జీతం ఎంతో తెలుసా?

తెలంగాణ ఏర్పడిన తర్వాత తొలిసారి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 64 సీట్లు సాధించింది. రేవంత్ రెడ్డి నాయకత్వంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటైంది. కొత్త సీఎం రేవంత్ రెడ్డి జీతం ఎంత ఉంటుందో ? అన్న చర్చ సోషల్ మీడియాలో ప్రారంభమైంది. ప్రస్తుత తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రూ.4. 21 లక్షల జీతాన్ని పొందుతున్నాడు అలాగే స్పీకర్ రూ.4.11 లక్షల జీతం తీసుకుంటున్నారు. వాహన రుణ పరిమితిని సైతం రూ.15 లక్షల నుంచి రూ. 40 లక్షలకు పెంచారు. అంతేకాదు.. వారికి పరిమితి లేని వైద్యం కూడా అందుతుంది.

తెలంగాణ ఏర్పడక ముందు ఒక ఎమ్మెల్యే నెలసరి వేతనం రూ. 12,000 ఉండగా అది రూ.20,000కి పెరిగింది .ఇతర నియోజకవర్గ అలవెన్సులు రూ.83,000 నుంచి రూ.2.3 లక్షలు అయ్యాయి. ఈ లెక్క ప్రకారం 163% పెరిగి తెలంగాణలోని ప్రతి ఎమ్మెల్యే దేశంలోనే ఇతర రాష్ట్రాల ఎమ్మెల్యేల కంటే అత్యధిక వేతనాన్ని పొందుతున్నారు.

telangana cm revanth reddy salary details here

రేవంత్ కంటే ముందు తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ అత్యధిక వేతనం తీసుకున్నారు. అప్పట్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణ సీఎం గా కేసీఆర్ జీతం చాలా ఎక్కువగా ఉండేది. దేశంలోనే అత్యధికంగా వేతనం తీసుకుంటున్న ముఖ్యమంత్రి కూడా ఆయనే కావడం విశేషం. సీఎం కేసీఆర్ జీతం అక్షరాల 4 లక్షల 10 వేల రూపాయలు. తాజాగా రేవంత్ రెడ్డి రూ.4.21 లక్షలతో ఆయనకన్నా ముందున్నారు. కొత్తగా ఏర్పడిన రేవంత్ ప్రభుత్వం హైదరాబాద్ నగర అభివృద్ధిపై దృష్టిసారించింది. 7200 చదరపు కిలోమీటర్ల పరిధిలో హెచ్ఎండీఏ విస్తరించి ఉంది. దాదాపు కోటిన్నర జనాభా నగర పరిధిలో ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+