తెలంగాణ గ్రూప్-3 నోటిఫికేషన్ విడుదల: 1365 పోస్టులకు 24 నుంచి అప్లై చేయండి
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు వరుసగా విడుదలవుతున్నాయి. గురువారం గ్రూప్-2 నోటిఫికేషన్ విడుదల కాగా, తాజాగా గ్రూప్-3 నోటిఫికేషన్ విడుదలైంది. 1365 పోస్టుల భర్తీకి టీఎస్‌పీఎస్సీ శుక్రవారం నోటిఫికేషన్ విడుదల చేసింది.
అర్హులైన అభ్యర్థులు జనవరి 24 నుంచి ఫిబ్రవరి 23వ తేదీలోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. మరిన్ని వివరాల కోసం www.tspsc.gov.in అనే వెబ్‌సైట్‌ను సందర్శించొచ్చు.

పోస్టుల వివరాలు:
మొత్తం పోస్టులు: 1365
అగ్రికల్చర్ అండ్ కో-ఆపరేషన్ డిపార్ట్‌మెంట్: 27
ఎనిమల్ హస్బెండ్రీ, డెయిరీ డెవలప్‌మెంట్, ఫిషరీష్: 02
బ్యాక్వార్డ్ క్లాసెస్ వెల్ఫేర్ డిపార్ట్‌మెంట్: 27
ఎనర్జీ డిపార్ట్‌మెంట్: 02
ఎన్వీరాన్మెంట్, ఫారెస్ట్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ డిపార్ట్‌మెంట్: 07
ఫైనాన్స్ డిపార్ట్‌మెంట్: 712
ఫుడ్ అండ్ సివిల్ సప్లైస్ డిపార్ట్‌మెంట్: 16
జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్‌మెంట్: 46
హెల్త్, మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్‌మెంట్: 39
హైయ్యర్ ఎడ్యుకేషన్ డిపార్ట్‌మెంట్: 89
హోం డిపార్ట్‌మెంట్: 70
ఇండస్ట్రీస్ అండ్ కామర్స్ డిపార్ట్‌మెంట్: 25
ఇరిగేషన్ అండ్ కామండ్ ఏరియా డెవలప్మెంట్ డిపార్ట్‌మెంట్: 01
లేబర్ అండ్ ఎప్లాయ్ మెంట్ డిపార్ట్‌మెంట్: 33
మైనారిటీస్ వెల్ఫేర్ డిపార్ట్‌మెంట్: 06
మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్ డిపార్ట్‌మెంట్: 18
పంచాయతీ రాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ : 29
ప్లానింగ్ డిపార్ట్‌మెంట్: 03
రెవెన్యూ డిపార్ట్‌మెంట్: 73
షెడ్యూల్ క్యాస్ట్స్ డెవలప్మెంట్ డిపార్ట్‌మెంట్: 36
సెకండరీ ఎడ్యుకేషన్ డిపార్ట్‌మెంట్: 56
ట్రాన్స్ పోర్ట్, రోడ్, బిల్డింగ్స్ డిపార్ట్‌మెంట్: 12
ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్‌మెంట్: 27
ఉమెన్, చిల్డ్రెన్, డిసబెల్డ్ అండ్ సీనియర్ సిటిజన్స్ డిపార్ట్‌మెంట్: 03
యూత్ అడ్వాన్స్‌మెంట్, టూరిజమ్ అండ్ కల్చర్ డిపార్ట్‌మెంట్: 05
ట్రైబల్ వెల్ఫేర్(ట్రైకోర్): 01
783 గ్రూప్-2 పోస్టులకు గురువారం నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. ఇప్పటికే గ్రూప్-1, గ్రూప్-4 నోటిఫికేషన్లు కూడా విడుదల చేసింది. గ్రూప్-1 ప్రిలిమినరీ ఫలితాలు కూడా త్వరలోనే విడుదల కానున్నాయి. హాస్టల్ వార్డెన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ అయింది. హార్టికల్చర్, వెటర్నరీ శాఖల్లో కూడా కొలువుల భర్తీకి ప్రకటనలు వెలువడ్డాయి. మరోవైపు పోలీసు రిక్రూట్‌మెంట్ బోర్డు పోలీసు కానిస్టేబుల్, ఎస్ఐ ఉద్యోగాల భర్తీకి ప్రక్రియ కొనసాగిస్తోంది. పోలీసు ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో భాగంగా ఫిజికల్ ఈవెంట్స్ కొనసాగుతున్నాయి.
-
IPL ప్రారంభం వేళ వారికి సజ్జనార్ హెచ్చరికలు..!! -
తెలంగాణాకు వరుణ సందేశం.. ఈ జిల్లాలలో వర్షాలు.. ఎల్లో అలెర్ట్! -
పేద విద్యార్దుల చదువు కోసం మంచు లక్ష్మీ ఇంత చేస్తున్నారా..? -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా












Click it and Unblock the Notifications