Telangana Muncipal election results 2026: లెక్క తెలుతోంది. BRS కు ఎన్ని స్థానాలంటే..
తెలంగాణ వ్యాప్తంగా ఈ నెల 11వ తేదీన జరిగిన మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. రాష్ట్రంలోని ప్రధాన నగర పాలక సంస్థలు, మున్సిపాలిటీల్లో ఓటర్లు ఎవరికి పట్టం కట్టారో మరికొద్ది గంటల్లో తేలనుంది. ఉదయం 8 గంటల నుంచే స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద కట్టుదిట్టమైన భద్రత మధ్య ఓట్ల లెక్కింపు మొదలవగా, అధికార, ప్రతిపక్ష పార్టీల అభ్యర్థుల్లో టెన్షన్ నెలకొంది. ప్రధానంగా అధికార కాంగ్రెస్, బీఆర్ఎస్ మరియు బీజేపీల మధ్య త్రిముఖ పోటీ నెలకొన్న ఈ ఎన్నికలు, రాష్ట్ర రాజకీయాల్లో అత్యంత కీలకంగా మారాయి.
పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు పూర్తయిన తర్వాత, వార్డుల వారీగా ట్రెండ్స్ వెలువడనున్నాయి. మున్సిపల్ పీఠాలను దక్కించుకునేందుకు ప్రధాన పార్టీలు వ్యూహప్రతివ్యూహాలు సిద్ధం చేసుకోగా, స్వతంత్ర అభ్యర్థులు సైతం గట్టి పోటీ ఇస్తున్నారు. ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ వస్తుంది? ఎక్కడ హంగ్ ఏర్పడబోతోంది? గెలుపు గుర్రాలు ఎవరు? వంటి తాజా సమాచారాన్ని క్షణక్షణానికి తెలుసుకోవడానికి మా లైవ్ బ్లాగ్‌ను ఫాలో అవ్వండి. ఫలితాల పూర్తి విశ్లేషణ, విజేతల జాబితా మీ కోసం ఇక్కడ అందిస్తున్నాం.

#WATCH | Telangana: Outside visuals from Palamuru University in Mahabubnagar District, where Municipal Election votes' counting is underway since early morning. The police have tightened security at the counting centres. pic.twitter.com/uuSNxb4RZ7
— ANI (@ANI) February 13, 2026
#WATCH | Telangana: Outside visuals from Palamuru University in Mahabubnagar District, where Municipal Election votes' counting is underway since early morning. The police have tightened security at the counting centres. pic.twitter.com/uuSNxb4RZ7
— ANI (@ANI) February 13, 2026
-
రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసింది నేనే: మాజీ మంత్రి మల్లారెడ్డి -
తమిళనాడులో NDA సీట్ల పంపకాల్లో బిగ్ ట్విస్ట్, లేలెస్ట్ సర్వే ఎఫెక్ట్ - ఎవరికెన్ని..!! -
హరీష్ కు రేవంత్ ఘాటు కౌంటర్-సిద్దిపేటకు మంత్రి ఆఫర్..! -
Tamil Nadu Survey: తాజా సర్వేలో బీజేపీకి భారీ షాక్- గెలిచేది మాత్రం వీరే..? -
షర్మిల ఆరోపణలపై జగన్ మౌనం వెనుక, అసలు విషయం బయట పెట్టిన కొడాలి నాని..!! -
ఏప్రిల్ రెండో వారంలో తెలంగాణాకు ప్రధాని మోదీ.. బీజేపీ బిగ్ ప్లాన్ ఇదే! -
జగన్ బిగ్ ప్లాన్, 2019 కాంబో రిపీట్ - మారుతున్న లెక్కలు..!! -
టీడీపీలో విషాదం, సీనియర్ నేత కన్నుమూత..!! -
మందు బాబులకు బిగ్ షాక్.. 2 రోజులు వైన్స్ బంద్.. -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు











Click it and Unblock the Notifications