మంత్రి ఈటెలకు పరామర్శల వెల్లువ: టీడీపీ నేతలు కూడా(ఫోటోలు)
హైదరాబాద్: ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ తెలంగాణ మంత్రి ఈటెల రాజేందర్‌కు పరామర్శల వెల్లువెత్తుతోంది. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ అన్ని వర్గాల ప్రజలతో పాటు, పార్టీలకు అతీతంగా రాజకీయ నాయకులు బుధవారం ఆయన్ని కలిశారు.
ఇటీవలే ఆసుపత్రి నుంచి డిశ్చార్జి ఆయిన ఈటెల రాజేందర్ ప్రస్తుతం ఇంటి వద్దనే విశ్రాంతి తీసుకుంటున్నారు. బుధవారం ఈటెల రాజేందర్‌ను కలిసిన వారిలో తెలంగాణా టిడిపి అధ్యక్షుడు ఎల్ రమణతో పాటు ఆపార్టీ సినియర్ నాయకులు మాజీ మంత్రి పెద్దిరెడ్డి తదితరులున్నారు.
గత శనివారం సాయంత్రం నాలుగున్నర గంటలకు మంత్రి తన నియోజకవర్గం హుజూరాబాద్‌లో వివిధ కార్యక్రమాలు ముగించుకొని కరీంనగర్‌కు వస్తున్న క్రమంలో మానకొండూర్ మండలం ఈదులగట్టేపల్లి వద్ద ఈటల పయనిస్తున్న ఫార్చూనర్ వాహనం ఓవర్‌టేక్ చేస్తుండగా టిప్పర్ ఢీకొనడంతో మంత్రి వాహనం అయిదు పల్టీలు కొట్టిన సంగతి తెలిసిందే.

మంత్రి ఈటెల రాజేందర్‌కు పరామర్శల వెల్లువ
తెలంగాణ ఆర్ధికశాఖ మంత్రి ఈటెల రాజేందర్‌ను పరామర్శిస్తున్న ఆంధ్రా ప్రాంతానికి చెందిన మాజీ మంత్రి కోండ్రు మురళి.

మంత్రి ఈటెల రాజేందర్‌కు పరామర్శల వెల్లువ
తెలంగాణ ఆర్ధికశాఖ మంత్రి ఈటెల రాజేందర్‌ను పరామర్శిస్తున్న సికింద్రాబాద్ మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్.

మంత్రి ఈటెల రాజేందర్‌కు పరామర్శల వెల్లువ
తెలంగాణ ఆర్ధికశాఖ మంత్రి ఈటెల రాజేందర్‌ను పరామర్శిస్తున్న తెలంగాణా టిడిపి అధ్యక్షుడు ఎల్ రమణతో పాటు ఆపార్టీ సినియర్ నాయకులు మాజీ మంత్రి పెద్దిరెడ్డి.

మంత్రి ఈటెల రాజేందర్‌కు పరామర్శల వెల్లువ
తెలంగాణ ఆర్ధికశాఖ మంత్రి ఈటెల రాజేందర్‌ను పరామర్శిస్తున్న మాజీ మంత్రి సంతోష్ రెడ్డి.

మంత్రి ఈటెల రాజేందర్‌కు పరామర్శల వెల్లువ
తెలంగాణ ఆర్ధికశాఖ మంత్రి ఈటెల రాజేందర్‌ను పరామర్శిస్తున్న కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ మంత్రి దానం నాగేందర్.

మంత్రి ఈటెల రాజేందర్‌కు పరామర్శల వెల్లువ
తెలంగాణ ఆర్ధికశాఖ మంత్రి ఈటెల రాజేందర్‌ను పరామర్శిస్తున్న ఎం ఆర్ పి ఎస్ అధ్యక్షులు మంద కృష్ణ మాదిగ.

మంత్రి ఈటెల రాజేందర్‌కు పరామర్శల వెల్లువ
తెలంగాణ ఆర్ధికశాఖ మంత్రి ఈటెల రాజేందర్‌ను పరామర్శిస్తున్న మంత్రి హరీష్ రావు.

మంత్రి ఈటెల రాజేందర్‌కు పరామర్శల వెల్లువ
తెలంగాణ ఆర్ధికశాఖ మంత్రి ఈటెల రాజేందర్‌ను పరామర్శిస్తున్న మాజీ మంత్రి కెప్టెన్ లక్ష్మికాంతరావ్.

మంత్రి ఈటెల రాజేందర్‌కు పరామర్శల వెల్లువ
తెలంగాణ ఆర్ధికశాఖ మంత్రి ఈటెల రాజేందర్‌ను పరామర్శిస్తున్న కరీంనగర్ జిల్లా పరిషత్ ఛైర్ పర్సన్ తుల ఉప.












Click it and Unblock the Notifications