తెలంగాణ పోస్టల్ సర్కిల్ రిక్రూట్‌మెంట్-2016

ఆసక్తిగల అభ్యర్థుల నుంచి పోస్టల్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకై తెలంగాణ పోస్టల్ సర్కిల్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అభ్యర్థులు జనవరి01,2017లోగా దరఖాస్తు చేసుకోవాలి.

ఖాళీలు : 08

పోస్టు పేరు :
1) పోస్టల్ అసిస్టెంట్/సార్టింగ్ అసిస్టెంట్/పీఏసీఓ : 05 పోస్టులు
2)పోస్ట్ మాన్/మెయిల్ గార్డు : 02పోస్టులు
3) మల్టీ టాస్కింగ్ స్టాఫ్: 01పోస్టు

వయసు పరిమితి : ఫిబ్రవరి01,2017నాటికి అభ్యర్థుల వయసు 18-27సంవత్సరాలు ఉండాలి. ఓసీలకు ఐదేళ్లు, ఓబీసీలకు 8ఏళ్లు, ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు 10ఏళ్ల మినహాయింపు ఉంటుంది.

విద్యార్హతలు: పోస్టల్ అసిస్టెంట్ అభ్యర్థులు 10+2/ లేదా తత్సమానమైన కోర్సుతో పాటు కంప్యూటర్ పరిజ్ఞానాన్ని కలిగి ఉండాలి. సార్టింగ్ అసిస్టెంట్ కోసం మెట్రిక్యులేషన్ అత్యధిక మార్కులతో పాసై ఉండాలి. మల్టీ టాస్కింగ్ అభ్యర్థులు ఐటీఐ/మెట్రిక్యులేషన్ లేదా తత్సమానమైన కోర్సును ఏదేని గుర్తింపు పొందిన యూనివర్సిటీ/బోర్డు నుంచి చేసి ఉండాలి.

Telangana Postal Circle Recruitment 2016 Apply Online

ఎంపిక విధానం: మెరిట్ ఆధారంగా

దరఖాస్తు విధానం: నిర్దేశిత నమూనాలోని దరఖాస్తును పూర్తి చేసి సంబంధిత సర్టిఫికెట్లతో పాటు పాస్ పోర్ట్ సైజ్ ఫోటోలను జతచేసి ఈ క్రింది చిరునామాకు పంపించాలి. స్వంత చిరునామాతో కూడిన ఎన్వలప్ కూడా జతచేయాలి. దరఖాస్తు మీద దేనికోసం(పోస్టల్ అసిస్టెంట్/సార్టింగ్ అసిస్టెంట్/పీఏసీఓ పేర్కొనాలి) దరఖాస్తు చేస్తున్నామో పేర్కొనాలి.

చిరునామా:
పోస్టల్ అసిస్టెంట్/సార్టింగ్ అసిస్టెంట్/పీఏసీఓ,
పోస్ట్ మాన్ అండ్ ఎంటీఎస్, తెలంగాణ సర్కిల్,
స్పోర్ట్స్ కోటా చీఫ్ మాస్టర్ జనరల్(ఎల్ సీ & డబ్య్లూఐఎఫ్.ఎంపిక), తెలంగాణ సర్కిల్,
డాక్ సదన్, అబిడ్స్, హైదరాబాద్-5000001,

దరఖాస్తులకు చివరి తేదీ: జనవరి01,2017
మరిన్ని వివరాలకు:

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+