తెలంగాణ పోస్టల్ సర్కిల్‌లో 136 ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్
తెలంగాణ పోస్టల్ సర్కిల్ 136 ఉద్యోగాల భర్తీ కోసం అధికారిక వెబ్ సైట్‌లో నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో 132 పోస్టుమాన్, 04 మెయిల్ గార్డ్ ఖాళీలు. ఉద్యోగార్థులు 22 మార్చి 2018వ తేదీ నుంచి 21వ తేదీ ఏప్రిల్ 2018 లోగా దరఖాస్తు చేసుకోవాలి.
సంస్థ పేరు: తెలంగాణ పోస్టల్ సర్కిల్
ఉద్యోగం పేరు: పోస్టుమాన్, మెయిల్ గార్డు
ఖాళీలు: 136
ఉద్యోగం చేయు ప్రాంతం: తెలంగాణ
చివరి తేదీ: 21 ఏప్రిల్ 2018
వేతన వివరాలు: రూ. 21700/-
విద్యార్హతలు: గుర్తింపు పొందిన బోర్డు లేదా యూనివర్సిటీ నుంచి మెట్రిక్యులేషన్/ ఎస్సెస్సీ పాస్
వయో పరిమితి: 18 నుండి 27 వయస్సు
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తు ప్రారంభ తేదీ: 22.03.2018
దరఖాస్తుకు చివరి తేదీ: 21.04.2018
మరిన్ని వివరాలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి: https://goo.gl/TP6pfR












Click it and Unblock the Notifications