వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

1032పోస్టులకు టీఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్: 23లోగా ఆప్లై చేసుకోండి

|
Google Oneindia TeluguNews

తెలంగాణ పీఎస్సీ రిక్రూట్‌మెంట్ 2016-17(1032 తహసీల్దార్ పోస్టులు)

వివరాలు:

1032 తహసీల్దార్ పోస్టుల కోసం తెలంగాణ పీఎస్సీ రిక్రూట్‌మెంట్ 2016-17 నోటిఫికేషన్

తెలంగాణ రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 1032 ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సబ్ ఇన్‌స్పెక్టర్, డిప్యూటీ తహసీల్దార్, ఇతర పోస్టుల కోసం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్(టీఎస్‌పీఎస్సీ) దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

సెప్టెంబర్ 23, 2016లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

Telangana PSC recruitment 2016 17: Tehsildar 1032 posts

పోస్ట్ పేరు: ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సబ్ ఇన్‌స్పెక్టర్, డిప్యూటీ తహసీల్దార్

అర్హత: డిగ్రీ
జాబ్ లొకేషన్: తెలంగాణ

చివరి తేదీ: సెప్టెంబర్ 23. 2016

మొత్తం పోస్టులు: 1032

ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సబ్ ఇన్‌స్పెక్టర్: 284 పోస్టులు

వయో పరిమితి: అభ్యర్థుల వయస్సు 18ఏళ్లకు తగ్గకుండా, 28ఏళ్లకు మించకుండా ఉండాలి. జులై 1, 2016తో వయస్సు పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది.

పే స్కేల్: నెలకు రూ. 26,000- 77,030/-

విద్యార్హత: భారతదేశంలో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి లేదా ఇన్ కార్పొరేటెడ్ ద్వారా, లేదా సెంట్రల్ చట్టం కింద లేదా యూజీసీ నుంచి గుర్తింపు పొందిన సంస్థల నుంచి బ్యాచిలర్ డిగ్రీ లేదా తత్సమాన విద్యార్హత.

డిప్యూటీ తహసీల్దార్: 259 పోస్టులు

వయో పరిమితి: అభ్యర్థుల వయస్సు 18ఏళ్లకు తగ్గకుండా, 28ఏళ్లకు మించకుండా ఉండాలి. జులై 1, 2016తో వయస్సు పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది.

పే స్కేల్: :- నెలకు రూ. 28,940- 78,910/-

విద్యార్హత: భారతదేశంలో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి లేదా ఇన్ కార్పొరేటెడ్ ద్వారా, లేదా సెంట్రల్ చట్టం కింద లేదా యూజీసీ నుంచి గుర్తింపు పొందిన సంస్థల నుంచి బ్యాచిలర్ డిగ్రీ లేదా తత్సమాన విద్యార్హత.

ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునేందుకు, నోటిఫికేషన్ కోసం సంప్రదించండి:

http://goo.gl/ntoqZ6

English summary
Telangana PSC recruitment 2016-17 notification released for 1032 posts.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X