1133 సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులు: వెంటనే అప్లై చేయండి

హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం తన అధికారిక వెబ్‌సైట్ ద్వారా 1133 సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఉద్యోగార్థులు ఏప్రిల్ 5, 2018 నుంచి మే 04, 2018లోపు దరఖాస్తు చేసుకోవాలి.

సంస్థ పేరు: తెలంగాణ వైద్య విధాన పరిషత్, తెలంగాణ ప్రభుత్వం.

పోస్టు పేరు: సివిల్ అసిస్టెంట్ సర్జన్

ఖాళీల సంఖ్య: 1133

జాబ్ లొకేషన్: తెలంగాణ

చివరి తేదీ: మే 04, 2018

జీతం వివరాలు: రూ. 40,270 - 93,780/-

విద్యార్హత: మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా గుర్తింపు పొందిన కాలేజీ నుంచి పోస్టు గ్రాడ్యూయేట్ డిగ్రీ/డిప్లొమా పరీక్ష లేదా సంబంధిత సబ్జెక్టులో తత్సమాన విద్యార్హత.

వయో పరిమితి: 18-44ఏళ్లు.

వయో పరిమితి మినహాయింపులు:

ఎస్సీ/ఎస్టీ/రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగిం 05

ఓబీసీ/మాజీ సైనికోద్యోగి/ఎన్‌సీసీ: 03
పీహెచ్: 10

ఫీజు వివరాలు: డెబిట్ లేదా క్రెడిట్ కార్డు లేదా నెట్ బ్యాంకింగ్ ద్వారా అభ్యర్థులు ఫీజు చెల్లించవచ్చు.

అప్లికేషన్ ఫీ: రూ. 600/-

ముఖ్య తేదీలు:

ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభ తేదీ: 05.04.2018

ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ చివరి తేదీ: 04.05.2018

మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+