ఓపెన్ టాప్ జీబులో కేంద్ర మంత్రి దత్తన్న(ఫోటోలు)

హైదరాబాద్: కేంద్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రిగా మొట్టమొదటిసారి నగరానికి విచ్చేసిన బండారు దత్తాత్రేయకు శుక్రవారం ఘనస్వాగతం లభించింది. పార్టీ రాష్ట్ర కార్యాలయానికి విచ్చేసిన సందర్భంగా ఆయనను సత్కరించారు.

వివిధ ప్రాంతాల నుంచి కార్యకర్తలు, పార్టీ అభిమానులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. దత్తాత్రేయ పార్టీ కార్యాలయం వద్ద అడుగు పెట్టగానే బాణాసంచా కాల్చి సంబరాలు చేశారు. అనంతరం గజమాల వేసి భారీ ఖడ్గాన్ని బహుకరించారు.

ఈ సందర్భంగా "డిల్లం-బల్లం" డోలు వాయిద్యాలతో సంప్రదాయ స్వాగతం పలికారు. తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు జి.కిషన్ రెడ్డి, ఎమ్మెల్యేలు, కార్పోరేటర్లు, నగర పార్టీ అధ్యక్షులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

అంతక ముందు శంషాబాద్ విమానాశ్రయంలో పార్టీ కార్యకర్తలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. విమానాశ్రయం నుంచి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నినాదాలతో మారుమోగింది. అనంతరం భాజభంత్రీల నడుమ ఓపెన్ టాప్ జీపులో ర్యాలీగా బయలుదేరారు.

 ఓపెన్ టాప్ జీబులో కేంద్ర మంత్రి దత్తన్న

ఓపెన్ టాప్ జీబులో కేంద్ర మంత్రి దత్తన్న

భాజభంత్రీల నడుమ ఓపెన్ టాప్ జీపులో ర్యాలీగా బయలుదేరిన కేంద్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ.

 ఓపెన్ టాప్ జీబులో కేంద్ర మంత్రి దత్తన్న

ఓపెన్ టాప్ జీబులో కేంద్ర మంత్రి దత్తన్న


కేంద్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి బండారు దత్తాత్రేయకు అభినందనలు తెలుపుతున్న తెలంగాణ రాష్ట్ర మంత్రి పద్మారావు.

ఓపెన్ టాప్ జీబులో కేంద్ర మంత్రి దత్తన్న

ఓపెన్ టాప్ జీబులో కేంద్ర మంత్రి దత్తన్న

కేంద్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి బండారు దత్తాత్రేయకు అభినందనలు తెలుపుతున్న తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి.
 ఓపెన్ టాప్ జీబులో కేంద్ర మంత్రి దత్తన్న

ఓపెన్ టాప్ జీబులో కేంద్ర మంత్రి దత్తన్న


కేంద్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి బండారు దత్తాత్రేయకు అభినందనలు తెలుపుతున్న తెలంగాణ మహిలా నేతలు.

ఓపెన్ టాప్ జీబులో కేంద్ర మంత్రి దత్తన్న

ఓపెన్ టాప్ జీబులో కేంద్ర మంత్రి దత్తన్న


భాజభంత్రీల నడుమ ఓపెన్ టాప్ జీపులో ర్యాలీగా బయలుదేరిన కేంద్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ.

 ఓపెన్ టాప్ జీబులో కేంద్ర మంత్రి దత్తన్న

ఓపెన్ టాప్ జీబులో కేంద్ర మంత్రి దత్తన్న


కేంద్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి బండారు దత్తాత్రేయకు స్వీట్ తినిపిస్తున్న తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి.

ఓపెన్ టాప్ జీబులో కేంద్ర మంత్రి దత్తన్న

ఓపెన్ టాప్ జీబులో కేంద్ర మంత్రి దత్తన్న


భాజభంత్రీల నడుమ ఓపెన్ టాప్ జీపులో ర్యాలీగా బయలుదేరిన కేంద్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ.

ఓపెన్ టాప్ జీబులో కేంద్ర మంత్రి దత్తన్న

ఓపెన్ టాప్ జీబులో కేంద్ర మంత్రి దత్తన్న


కేంద్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి బండారు దత్తాత్రేయకు కత్తి బహుకరించినా బీజేపీ కార్యకర్తలు.

 ఓపెన్ టాప్ జీబులో కేంద్ర మంత్రి దత్తన్న

ఓపెన్ టాప్ జీబులో కేంద్ర మంత్రి దత్తన్న


కేంద్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి బండారు దత్తాత్రేయకు అభినందనలు తెలుపుతున్న నాగం జనార్ధన రెడ్డి.

ఓపెన్ టాప్ జీబులో కేంద్ర మంత్రి దత్తన్న

ఓపెన్ టాప్ జీబులో కేంద్ర మంత్రి దత్తన్న


కేంద్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి బండారు దత్తాత్రేయకు మాట్లాడుతున్న దృశ్యం.

ఓపెన్ టాప్ జీబులో కేంద్ర మంత్రి దత్తన్న

ఓపెన్ టాప్ జీబులో కేంద్ర మంత్రి దత్తన్న


కేంద్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి బండారు దత్తాత్రేయకు గజమాల వేసి భారీ ఖడ్గాన్ని బహుకరించిన పార్టీ కార్యకర్తలు.

ఓపెన్ టాప్ జీబులో కేంద్ర మంత్రి దత్తన్న

ఓపెన్ టాప్ జీబులో కేంద్ర మంత్రి దత్తన్న


కేంద్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి బండారు దత్తాత్రేయకు హారతి ఇచ్చి ఇంట్లోకి ఆహ్వానిస్తున్న కుటుంబ సభ్యులు.

ఓపెన్ టాప్ జీబులో కేంద్ర మంత్రి దత్తన్న

ఓపెన్ టాప్ జీబులో కేంద్ర మంత్రి దత్తన్న


కేంద్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ, ఆయన భార్యకు గజమాల వేసి సత్కరిస్తున్న పార్టీ కార్యకర్తలు.

ఓపెన్ టాప్ జీబులో కేంద్ర మంత్రి దత్తన్న

ఓపెన్ టాప్ జీబులో కేంద్ర మంత్రి దత్తన్న


కేంద్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి బండారు దత్తాత్రేయను ఇంట్లో కలిసిన భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+