తెలంగాణ స్టేట్ లెవెల్ కుస్తీ పోటీలు
తెలంగాణ స్టేట్ లెవెల్ కూస్తీ పోటీలు ఘనంగా జరిగాయి. విజేతలకు హోమ్ మినిస్టర్ నాయిని నర్సింహారెడ్డి, డిప్యూటీ సీఎం మహముద్ అలీ బహుమతులు అందజేసారు. హైదరాబాద్, బీర్కస్ గ్రౌండ్ లో జరిగిన ఈ పోటీల్లో స్టేట్ లెవెల్ ఉస్తాదులు పాల్గొన్నారు. ఈ నెల మూడవ తేదిన ప్రారంభమైన ఈ పోటిలు..మొత్తం నాలుగు రోజులపాటు జరిగాయి.












Click it and Unblock the Notifications