యూపీలో తెలంగాణ విద్యార్థి ఆత్మహత్య
లక్నో: ఉత్తర్‌ప్రదేశ్‌లోని అమిటి విశ్వవిద్యాలయంలో తెలంగాణకు చెందిన ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. తెలుగులో ఆత్మహత్య లేఖ రాసి హాస్టల్‌లోనే కృష్ణ బలవన్మరణానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు.

కృష్ణ ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.












Click it and Unblock the Notifications