TS TET 2023: తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష ఫలితాలు విడుదల..

తెలంగాణలో టెట్ ఫలితాలు విడుదల చేశారు. ఉపాధ్యాయ అర్హత పరీక్ష (TS TET 2023) సెప్టెంబర్‌ 15వ తేదీన టెట్‌ పరీక్ష జరిగింది. సెప్టెంబరు 20న టెట్‌ ప్రాథమిక కీ విడుదల చేయగా.. అభ్యర్థుల నుంచి సెప్టెంబరు 23 వరకు అభ్యంతరాలు స్వీకరించారు. పేపర్‌-1కు 2.26 లక్షల మంది, పేపర్‌-2కు 1.90 లక్షల మంది అభ్యర్థులు హాజరయ్యారు. టెట్‌ అర్హత కాలపరిమితి జీవితకాలం ఉండనుంది. ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయని అధికారులు తెలిపారు.

టెట్‌ పేపర్ -1లో ఉత్తీర్ణులైన వారు ఒకటి నుంచి ఐదో తరగతి వరకు బోధించే ఎస్జీటీ పోస్టులకు అర్హులు. పేపర్‌ 2లో ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఆరు నుంచి 8వ తరగతి వరకు బోధించే స్కూల్ అసిస్టెంట్ ఉద్యోగాలకు అర్హులుగా కానున్నారు. ఉపాధ్యాయ నియామకాల కోసం డీఎస్సీ నోటిఫికేషన్ ఇప్పటికే విడుదలైన సంగతి తెలిసిందే. నవంబరు 20 నుంచి 30 వరకు ఉపాధ్యాయ నియామక పరీక్ష (TRT) నిర్వహించనున్నారు. ఫలితాలను https://tstet.cgg.gov.in/ లో వెళ్లి చెక్ చేసుకోవచ్చు.

 Teacher Eligibility Test Results

మొదటగా అధికారిక వెబ్ సైట్ ​ tstet.cgg.gov.in ఓపెన్ చేయాలి. వెబ్ ​సైట్​ హోం పేజ్​ ఓపెన్​ చేయగా.. అందులో చివరి బాక్స్ ​లో డౌన్​లోడ్​ టీఎస్​ రిజల్ట్స్​- టీఎస్​ టెట్​ 2023 ఉంటుంది. Download Results ఆప్షన్​ క్లిక్​ చెయగా హాల్ టికెట్ నంబర్ అడుగుతుంది. మీ హాట్ టికెట్ నంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది.Get Results ఆప్షన్​ క్లిక్​ చేస్తే మీ మార్కులు చూసుకోవచ్చు. దాన్ని ప్రింట్ కూడా తీసుకోవచ్చు. తెలంగాణలో చివరిసారిగా 2022 జూన్ 12న విద్యాశాఖ టెట్ నిర్వహించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+