ఇవాంక జట్టులో వరంగల్ బిడ్డ, ఆ టెక్కీకి అరుదైన గౌరవం
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కూతురు ఇవాంక ట్రంప్‌తో పాటు హైదరాబాదుకు వచ్చే బృందంల తెలంగాణ బిడ్డ కూడా ఉన్నాడు. అమెరికాలో స్థిరపడి అంచెలంచెలుగా ఎదిగిన ఆయనకు ఈ అరుదైన గౌరవం దక్కింది.
వరంగల్: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కూతురు ఇవాంక ట్రంప్‌తో పాటు హైదరాబాదుకు వచ్చే బృందంల తెలంగాణ బిడ్డ కూడా ఉన్నాడు. అమెరికాలో స్థిరపడి అంచెలంచెలుగా ఎదిగిన ఆయనకు ఈ అరుదైన గౌరవం దక్కింది.
తెలంగాణలోని మారుమూల పల్లెలో అతను పుట్టి పెరిగాడు. గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నాడు. అయినా కూడా పట్టుదలతో ఉన్నత శిఖరాలకు చేరుకున్నాడు. హైదరాబాద్ వస్తున్న ఇవాంకా ట్రంప్ బృందంలో ఆయన కూడా ఉన్నారు.

ఆయన తెలంగాణ బిడ్డ రవి పులి. అమెరికా వర్జీనియాలో స్థిరపడ్డ రవి స్వగామ్రం జయశంకర్ జిల్లా) తాడ్వాయి మండలం మారుమూల పల్లె కాటాపూర్. ఇక్కడ కనీస వసతులు కూడా లేని పరిస్థితిలో ఆయన ఒక్కొక్క మెట్టే అధిరోహిస్తూ వెళ్లాడు.
ఆయన ఇంటర్నేషనల్ సొల్యూషన్స్ గ్రూప్ వ్యవస్థాపక సీఈవో, ప్రెసిడెంట్. 1997లో అమెరికాలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా ఆయన ప్రస్థానం మొదలైంది. ఆ తర్వాత సొంతంగా సంస్థలు స్థాపించాడు. ఈనెల 28, 29 తేదీల్లో హైదరాబాద్‌లో జరిగే ప్రపంచ ఔత్సాహిక పారిశ్రామికవేత్తల సదస్సులో ఆయన పాల్గొంటున్నారు.
-
ఉస్తాద్ భగత్ సింగ్ ట్విట్టర్ రివ్యూ: బొమ్మ బ్లాక్ బస్టర్..!! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
విశాఖపట్నం-తిరుపతి మధ్య మరో రెగ్యులర్ ఎక్స్ ప్రెస్-ఈ రోజుల్లో..! హాల్ట్ లు ఇవే..! -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
యుద్ధం వేళ.. మోదీ మంత్రివర్గం సంచలన నిర్ణయాలు -
ఓటీటీలో దడ పుట్టించే హారర్ థ్రిల్లర్.. ఇప్పుడే చూసేయండి..












Click it and Unblock the Notifications