తెలంగాణ టీఆర్టీ షెడ్యూల్ విడుదల: పరీక్ష ఆన్‌లైన్ లోనే

హైదరాబాద్‌: తెలంగాణలో ఉపాధ్యాయ నియామక పరీక్ష(టీఆర్టీ) షెడ్యూల్‌ విడుదలైంది. ఈ పరీక్షలను ఫిబ్రవరి 24 నుంచి మార్చి 4వరకు నిర్వహించనున్నట్టు టీఎస్‌పీఎస్సీ వెల్లడించింది.

- ఫిబ్రవరి 24న స్కూల్‌ అసిస్టెంట్‌, భాషా పండింట్‌, తెలుగు పరీక్ష
- ఫిబ్రవరి 25న ఎస్జీటీ తెలుగు, ఆంగ్లం
- ఫిబ్రవరి 26న స్కూల్‌ అసిస్టెంట్‌ ఆంగ్లం, గణితం, సాంఘిక శాస్త్రం
- ఫిబ్రవరి 27న స్కూల్‌ అసిస్టెంట్‌ సామాన్య శాస్త్రం, స్కూల్‌ అసిస్టెంట్‌ భాషా పండిట్‌ అభ్యర్థులకు ఉర్దూ, మరాఠీ, హిందీ పరీక్షలు

 Telangana TRT schedule released

- ఫిబ్రవరి 28న స్కూల్‌ అసిస్టెంట్‌ - హిందీ, కన్నడ, తమిళం, ఉర్దూ పరీక్షలు
- ఫిబ్రవరి 28న పీఈటీ తెలుగు, ఉర్దూ, కన్నడ, మరాఠీ, హిందీ
- మార్చి 2న తెలుగు, హిందీ, ఉర్దూ, బెంగాళీ, కన్నడ, మరాఠీ పరీక్షలు
అదే రోజు స్కూల్‌ అసిస్టెంట్‌ ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ పరీక్ష
- మార్చి 3న స్కూల్‌ అసిస్టెంట్‌ జీవ శాస్త్రం, గణితం, సాంఘిక శాస్త్రంతో పాటు ఆంగ్ల మాధ్యమంలో భౌతిక శాస్త్రం పరీక్ష జరగనుంది.
- మార్చి 4న స్కూల్‌ అసిస్టెంట్‌ గణితం, జీవశాస్త్రం, సాంఘిక శాస్త్రం పరీక్షతో పాటు పీఈటీలకు ఆంగ్ల మాధ్యమం పరీక్ష జరగనుంది.
కాగా, టీఆర్టీ పరీక్షను ఆన్‌లైన్‌లో నిర్వహించనున్నట్లు టీఎస్‌పీఎస్‌సీ వెల్లడించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+