భార్యకు వేధింపులు, దొంగతనం కేసు: నటుడు సామ్రాట్‌కు బెయిల్
హైదరాబాద్: నటుడు సామ్రాట్ రెడ్డిపై అతని భార్య హర్షిత హైదరాబాద్‌లోని మాదాపూర్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో ఆయనను పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపించిన విషయం తెలిసిందే.
గురువారం ఆయనకు న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. బెయిల్ రావడంతో ఆయన జైలు నుంచి విడుదల కానున్నారు.

పోలీసులు ఆయనను మంగళవారం అరెస్టు చేసిన అనంతరం కోర్టులో ప్రవేశ పెట్టారు. కోర్టు ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించడంతో చర్లపల్లి జైలుకు తరలించారు.












Click it and Unblock the Notifications