చైతన్య కాలేజీ ఎదుట ఉద్రిక్తత
హైదరాబాద్: హైదరాబాదులోని డిడి కాలనీ అజీజ్ బాగ్ శ్రీ చైతన్య కాలేజీ ఎదుట విద్యార్థులు ఆందోళనకు దిగారు. పలువురు విద్యార్థులు అదే కాలేజీకి చెందిన విజయవర్దన్ అనే విద్యార్థి పైన దాడి చేశారు. దీంతో ఆందోళన నిర్వహించడంతో కాలేజీ ఎదుట ఉద్రికత వాతావరణం ఏర్పడింది. బాధితుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.












Click it and Unblock the Notifications